Anasuya : అప్పుడే రాదు.. నేను ఇంకా రెండు సార్లు తిప్పాలి.. అనసూయపై ఆది దారుణమైన కామెంట్లు
Anasuya హైపర్ ఆది Hyper Aadiస్టేజ్ ఎక్కాడంటే చాలు అక్కడ పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అదే పక్కన అనసూయ ఉంటే ఆదిలోని కోరికలు పైకి లేస్తాయి. ఆమె మీద ఏదో రకంగా డబుల్ మీనింగ్ డైలాగ్‌లను వదులుతాడు. అనసూయ మీద ఆది కన్నేసినట్టు అనిపిస్తుంటుంది. అలాంటి కౌంటర్లతోనే ఆది నెట్టుకొస్తుంటాడు. ఇక అనసూయ కూడా ఆది స్కిట్లో రెచ్చిపోతూ ఉంటుంది. వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. అందులో ఆది ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు.
Anasuya Fires On Hyper Aadi In Jabardasth
ఆది టిఫిన్ బండి ఓపెన్ చేశాడు. స్కిట్లో భాగంగా అనసూయ వచ్చి దాన్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ అనసూయ.. ఏమైనా ఉందా? అంటూ బుద్దుందా? అనే స్టైల్లో అనసూయ వార్నింగ్ ఇచ్చింది. ఇక్క ఆది.. మరి ఏమైనా ఉందా? అని డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టేశాడు. దీంతో అనసూయ అవాక్కయింది. ఆ తరువాత జబర్దస్త్ శాంతిని కూడా ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. నేను వచ్చేశా అని శాంతి అంటే.. ఇప్పుడే కాదు.. ఓపెనింగ్ కావాలి.. బోనీ కావాలి. అప్పుడు ఏ పదో పరకో ఇస్తాను అని కౌంటర్ వేస్తాడు.
Anasuya Fires On Hyper Aadi In Jabardasth
అనసూయ వయసు మీద ఆది కౌంటర్లు Anasuya
ఇక అనసూయ వయసు మీద కూడా ఆది కౌంటర్లు వేశాడు. దోశలు ఎలా వేయాలో అనసూయకు ఆది నేర్పిస్తాడు. ఆ వంకతో అనసూయ చేతిని పట్టుకుని గిరాగిరా తిప్పుతాడు. దోశ వేయడం వచ్చిందని అనసూయ సంబరపడేలోపు.. ఆమె చేతిని తీసుకుని ఇంకా రెండు సార్లు తిప్పాలి అని తనలోని కోరికలను అలా తీర్చుకున్నాడు. దోశలో తెల్ల వెంట్రుక వచ్చిందని ఆదికి కస్టమర్ కంప్లైంట్ ఇస్తాడు. చూసుకోవాలి కదా? అని అనసూయ ముసల్ది అని గుర్తుకు చేశాడు. దీంతో ఆదిని కొట్టేందుకు వచ్చేసింది అనసూయ.
Anasuya Fires On Hyper Aadi In Jabardasth
