Home » Entertainment » Anasuya In Shoot On Ugadi 2022 And Far Away From Family
Entertainment

Anasuya : ఉగాది రోజున కూడా తప్పలేదు.. వీడియో కాల్‌లో అనసూయ తిప్పలు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 3, 2022, 2:30 pm
Advertisement

Anasuya : ప్రస్తుతం అనసూయ ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అనసూయ దుమ్ములేపుతోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. వెండితెరపైనా దూసుకుపోతోంది. అయితే వెండి తెరపై మాత్రం ఇప్పుడు అనసూయ అంతగా ప్రభావం చూపలేకపోతోంది. రంగస్థలం సినిమాతో వచ్చిన క్రేజ్‌ను అనసూయ బాగానే వాడుకుంటోంది.అనసూయ కెరీర్ రంగమ్మత్త పాత్రకు, రంగస్థలం సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.

Advertisement

ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలతో అనసూయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అనసూయకు డిమాండ్ బాగా పెరిగింది. ఆ క్రేజ్‌తో అనసూయ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా చేస్తోంది. కానీ అవేవీ వర్కవుట్ అవ్వడం లేదు.చివరగా వచ్చిన పుష్ప, ఖిలాడీ చిత్రాల్లోనూ అనసూయ కనిపించింది. కానీ అవి రెండూ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. పుష్ప హిట్ అయినా కూడా ఆమె పాత్రకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఖిలాడీ ఎలా డిజాస్టర్ అయిందో..

Anasuya In Shoot On Ugadi 2022 And Far away from family

Advertisement

అనసూయ పాత్ర కూడా అంతే డిజాస్టర్‌గా మిగిలింది. మొత్తానికి అనసూయ మాత్రం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.మరీ ఎంత బిజీగా ఉందంటే.. ఉగాది రోజున కూడా పని చేసే అంత బిజీగా ఉంది. అందుకే షూటింగ్ సందర్భంగా వేరే చోట ఉండటంతో ఉగాది రోజున ఫ్యామిలీతో గడపలేకపోయింది. దీంతో వీడియో కాల్ చేసి మాట్లాడుకుందట. అలా అయినా కాస్త ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపించిందట. మొత్తానికి పండుగ రోజున అనసూయ ఇలా గడపాల్సి వచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి