Anasuya : అనసూయతో ఆట ఆడితే ఎలాంటి మగాడు ఓడిపోవాల్సిందే.. బాబోయ్ ఏంటిది చొక్కా విప్పి మరీ రెచ్చగొడుతున్నారుగా..?
Anasuya : బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షోతో స్టార్ మా టాప్ ప్లేస్ లో ఉండగా ఆ క్రేజ్ ని ఏమాత్రం తగ్గకుండా చేసేందుకు కొత్త కొత్త షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఈటీవీలో జాబర్దస్త్, ఢీ షోలు ఫేమస్ కాగా వాటికి పోటీగా కొన్ని షోస్ స్టార్ మా ప్లాన్ చేసింది. ఐతే వాటిలో నీతోనే డ్యాన్స్ మొదటి రెండు సీజన్లు సక్సెస్ అయ్యాయి. నీతోనే డ్యాన్స్ 2.ఓ త్వరలో పూర్తి కానుంది. ఈ షో తర్వాత మళ్లీ స్టార్ మా వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్త గేం షోతో వస్తున్నారు.
ఈసారి కిరాక్ బోయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ స్టార్ మా సెలబ్రిటీస్ ని రెండు గ్రూపులుగా చేసి వాళ్లకు కొని టాస్కులు ఇచ్చి ఆడించనున్నారు. ఈ షోలో అన్ని రౌడ్లు గెలిచి ఫైనల్ విన్నర్ అయిన వారికి 20 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారని తెలుస్తుంది. ఐతే ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా గేం చేంజర్స్ అదే బోయ్స్ అండ్ గర్ల్స్ టీం కు టీం లీడర్స్ గా శేఖర్ మాస్టర్, అనసూయ ఉంటున్నారు.లేటెస్ట్ గా ఈ షోకి సంబందించిన ప్రోమో రిలీజ్ కాగా మాతో ఆట ఆడితే ఎలాంటి మగాడైనా ఓడిపోవాల్సిందే అంటూ అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ప్రోమో చివర్లో శేఖర్ మాస్టర్ తో పోటీ పడి అనసూయ షర్ట్ విప్పేసి షో చేసింది. జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లాక మళ్లీ బుల్లితెర మీద కనిపించని అనసూయ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇస్తుంది.
Anasuya : అనసూయతో ఆట ఆడితే ఎలాంటి మగాడు ఓడిపోవాల్సిందే.. బాబోయ్ ఏంటిది చొక్కా విప్పి మరీ రెచ్చగొడుతున్నారుగా..?
ప్రోమోలోనే అనసూయ ఇలా రెచ్చిపోయింది అంటే కచ్చితంగా షో లో ఇంకాస్త గ్లామర్ షోతో అదరగొట్టేస్తుందని ఆశిస్తున్నారు. జబర్దస్త్ తర్వాత అనసూయ గ్లామర్ షో మిస్సైన బుల్లితెర ఆడియన్స్ కు ఈ కిరాక్ బోయ్స్ ఖిలాడి గర్ల్స్ షో మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. సినిమాల కోసం బుల్లితెరను వదిలిన అనసూయ అక్కడ ఛాన్సులు వస్తున్నా కూడా ఎక్కువ టైం ఖాళీ దొరుకుతుందని మళ్లీ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే అనసూయ ఏ షో చేసినా ఆ షో కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
This website uses cookies.