Home » Entertainment » Anasuya Latest Pics Goes Viral
Entertainment

Anasuya : బ్లాక్ సారీలో హాట్ లుక్స్‌తో అనసూయ ఫిక్స్ వైర‌ల్‌..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 6, 2021, 7:12 pm
Advertisement

Anasuya : అనసూయ .. బుల్లితెర మీద తన అందచందాలతో ఒక ఊపు ఊపుతోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ తో అనసూయకు జనాలలో వచ్చిన క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఈ మధ్య అనసూయ గ్లామర్ మరీ రెట్టింపు అయింది. మోడ్రన్ డ్రెస్ వేసినా, అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో మెరిసినా.. చక్కగా చీర కట్టి హుందాగా కనిపించినా తనకి తానే సాటి అనిపించుకుంటోంది. భర్తతో కలిసి క్యాజువల్ వేర్ లో తీసుకున్న పిక్స్ కూడా ఎప్పటికప్పుడు అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులకి షేర్ చేస్తుంది.

Advertisement

anasuya-latest pics goes viral

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె అభిమానులు ..ఇలా అనసూయ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుందో అలా వైరల్ చేసేస్తున్నారు. తాజాగా కూడా అనసూయ జబర్దస్త్ షో లో భాగంగా బ్లాక్ శారీ పిక్స్ కొన్ని ఇన్స్టాగ్రాం లో షేర్ చేసింది. ఎప్పటికి హొయలు పోతూ రక రకాల భంగిమలలో ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది. ఈ పిక్స్ చూడగానే అనసూయ ఏజ్ పెరుగుతున్నా దాన్ని దాచేసేంతగా అందం రెట్టింపు అవుతోంది. ఇదెలా సాధ్యం అంటూ నెటిజన్స్ అనసూయను అడుగుతున్నారట. అడగగానే ఇదే నా గ్లామర్ సీక్రెట్..నా అందం రెట్టింపు అవడానికి వాడే టిప్స్ ఇవే అని చటుక్కున చెప్పేస్తుందా ఏంటీ.

Advertisement

anasuya-latest pics goes viral

Anasuya : పుష్పలో లుక్ కూడా లీకై వైరల్ అవుతోంది.

చూసి ఎంజాయ్ చేయాలంతే. ఏదేమైనా తన లేటెస్ట్ పిక్స్ మాత్రం నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఇందులోని లుక్ కూడా లీకై వైరల్ అవుతోంది. అలాగే రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో ఓ పాత్ర పోషిస్తొంది. ఇక రీసెంట్‌గా పేపర్ బాయ్, విటమిన్ షి చిత్రాల దర్శకుడితో ఓ కొత్త సినిమా కమిటయిందని సమాచారం. ఇందులో అనసూయ ఎయిర్‌హోస్టెస్‌గా నటించనుందట.

Advertisement

anasuya-latest pics goes viral

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి