Anasuya not getting officers after exit from jabardasth show
Anasuya : జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ కెరియర్ చాలా దారుణంగా మారిందట. ఒకప్పుడు రోజు వారి పారితోషికం లో టాప్ గా నిలిచిన అనసూయ ఇప్పుడు అవకాశాలు లేక ఎంత తక్కువ ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్తోందట. గతంలో ఒక్క కాల్ షీట్ కి రెండు నుండి రెండున్నర లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం డిమాండ్ లేకుండా ఎంత ఇచ్చినా కూడా ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తుందట. ఇదంతా కూడా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడం వల్లే అనే విషయం తెలిసిందే.
స్టార్ మా లో ఒక భారీ కామెడీ కార్యక్రమాన్ని ఓంకార్ నిర్వహించేందుకు ప్లాన్ చేసి సుదీర్ మరియు అనసూయ లను రప్పించాడు. కానీ ఓంకార్ అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. దాంతో సుధీర్ మరియు అనసూయ జబర్దస్త్ ను వీడటం పెద్ద తప్పు అని తెలుసుకున్నారు. రోజా సహాయం తో ఇద్దరు కూడా జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారట. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కావడం లేదు. అనసూయ సినిమా లతో బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ చెప్పి మల్లెమాల నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.
Anasuya not getting officers after exit from jabardasth show
కానీ ఇప్పుడు ఆ సినిమాల ఆఫర్స్ కూడా అనసూయకు తగ్గాయి. జబర్దస్త్ లో ఉన్నంత కాలం ఆమె స్టార్ గా వెలుగు వెలిగింది. సోషల్ మీడియాలో కూడా ఆమె పాపులారిటీ హీరోయిన్ స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే ఆమె పారితోషికం కూడా చాలా తగ్గించింది. అయినా కూడా ఆఫర్స్ రావడం లేదట పాపం. జబర్దస్త్ నుండి బయటకు రావడంతో ఆమె స్థాయి చాలా తగ్గిపోయిందని.. ముందు ముందైనా ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.