Anasuya sankranthi celebrations photos
Anasuya : తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగలో సంక్రాంతి sankranthi celebrations ఒకటి. ఈ క్రమంలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమా ధియేటర్ ల వద్ద ఫుల్ సందడి నెలకొంది. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో Social Media సాంప్రదాయ దుస్తులతో సెలబ్రిటీలు ఫోటోషూట్ లతో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యాంకర్ అనసూయ Anasuya రెడ్ కలర్ శారీలో దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. హాట్ లుక్స్ తో ఎద అందాలను చూపిస్తూ అనసూయ ఇచ్చిన ఫోజులు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దాదాపు గత కొద్ది రోజుల నుండి చీర కట్టు లోనే అనసూయ ఫోటోలు దిగుతూ పోస్ట్ చేస్తూ ఉంది. ఇదే తరహాలో ఎరుపు రంగు చీరలో కసి చూపులతో అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్ లకి భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. ఒక పక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై అనసూయకి వరుస పెట్టే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి. కానీ అనసూయ విషయంలో రివర్స్ జరుగుతోంది. 35 కి పైగా వయసు ఉన్నా గాని అటు బుల్లితెరపై ఇటు సినిమా రంగంలో తిరుగులేని కెరియర్ తో కొనసాగుతోంది. జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చినా గాని సినిమాల పరంగా మంచి బిజీ అవుతూ… పెద్దపెద్ద సినిమాలలో నటిస్తూ ఉంది.
Anasuya sankranthi celebrations photos
“రంగస్థలం”, “పుష్ప” వంటి సినిమాలలో కీలకమైన పాత్రలు చేసిన అనసూయ.. ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉంది. ఇదే సమయంలో తన అందానికి వయసు లేదని ఎప్పటికప్పుడు.. అదిరిపోయే ఫోటోషూట్స్ లో పాల్గొని తన ఫాలోవర్స్ కి మంచి కిక్కిస్తూ ఉంది. ఈ తరహాలో సంక్రాంతి పండుగకి ముందు రెడ్ కలర్ శారీలో అనసూయ దిగిన లేటెస్ట్ ఫోటోస్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.