Anasuya Satires On Thagubothu Ramesh
Anasuyaబుల్లితెరపై యాంకర్ అనసూయ అందాల జాతర మామూలుగా ఉండదు. జబర్దస్త్ షోలో జబర్దస్త్ యాంకర్‌గా అందాల విందు చేస్తుంటుంది. అప్పుడప్పుడు ఆది స్కిట్లో నటిస్తూ నవ్వులు పూయిస్తుంటుంది. ఇక ఆమె మీద టీం లీడర్లు వేసే పంచ్‌లు, ఆమె స్కిట్ల మీద వేసే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కంటెస్టెంట్ మీద అనసూయ తన మనసులోని మాటను చెప్పేసింది.
సంక్రాంతి స్పెషల్ అంటూ రాబోతోన్న జబర్దస్త్ ఎపిసోడ్‌లో డైరెక్టర్ మారుతి స్పెషల్ గెస్టుగా వచ్చాడు. ఇందులో మారుతి వేసిన ఓ కౌంటర్ మీద అనసూయ సెటైర్ వేసింది. జబర్దస్త్ షోలోకి మధ్యలో వచ్చిన తాగుబోతు రమేష్ ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతోన్నాడు. రమేష్‌కు ఈ షో నెగెటివ్‌గానే అవుతోంది. ఎంతలా ట్రై చేసినా కూడా సెట్ అవ్వడం లేదు.
Anasuya Satires On Thagubothu Ramesh
తాజాగా మారుతి తాగుబోతు రమేష్ మీద కౌంటర్లు వేశాడు. నువ్ ఎలా వచ్చినా కూడా బార్‌లోంచి వచ్చినట్టే కనిపిస్తోందని కౌంటర్లు వేస్తాడు మారుతి. అలా మారుతి అనడంతోనే అనసూయ అందుకుంది. మీరు అన్నట్టుగా మేం అనలేం కదా.. అంటూ తనకు కూడా అలానే అనిపించిందంటూ పరోక్షంగా తాగుబోతు రమేష్ మీద అనసూయ సెటైర్లు వేసింది.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.