anasuya stunning looks viral 2
Anasuya: అనసూయ తన అందచందాలతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌ల కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బుధ, గురు వారాలలో అనసూయ తప్పక తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి నెటిజన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో వెరైటీ లుక్స్‌లో కనిపిస్తూ కుర్రకారుకి కంటిపైకునుకు లేకుండా చేస్తుంది. అనసూయ మైండ్ బ్లోయింగ్ లుక్స్ తెగ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అనసూయ ఇటీవల టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తుందట.
అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘జబర్దస్త్’కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నారు. ఓ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన మార్క్ చూపిస్తూ వస్తోంది యాంకర్ అనసూయ.
anasuya stunning looks viral on instagram
విలక్షణ పాత్రలతో సినిమాల పరంగా కూడా సూపర్ సక్సెస్ అనిపించుకుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. దీంతో ఆమెకు వరుసపెట్టి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పదునైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం దర్జా అనే సినిమా చేస్తుంది. దర్జా ప్రీ రిలీజ్ వేడుకలో అందరి కన్ను అనసూయపైనే ఉంది. చీరకట్టులో అనసూయ గ్లామర్ ట్రీట్ చూసి కెమెరా కళ్లన్నీ అటువైపు గానే ఉన్నాయి. ఇక వేదికపై అనసూయ మాట్లాడిన తీరు ఆమె అభిమానులకు యమ కిక్కిచ్చింది. నా లైఫ్‌లో ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేయించారని అనసూయ చెప్పింది. చీరతో విన్యాసాలు చేయించారు. గొడుగు తిప్పే సీన్ ఉంచారో లేదో నాకైతే తెలియదు కానీ.. సింగిల్ హ్యాండ్‌తో గొడుగు తిప్పించారని ఆమె చెప్పుకొచ్చారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.