anasuya viral pics
Anasuya : అనసూయ.. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఈ భామ.. ప్రస్తుతం చాలా మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ టీవీలో జబర్దస్త్ ప్రొగ్రామ్‌తో టీవీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ అమ్మడు.. రాను రాను స్పీడ్ పెంచింది. చేతి నిండా టీవీ ప్రోగ్రామ్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. తర్వాత కొద్ది రోజులకు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. చాలా మూవీస్‌లో కీలక రోల్స్‌లో యాక్ట్ చేసి మంచి మార్కులు సంపాదించుకుంది. దీనితో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తుంటుంది ఈ సుందరి.
రంగస్థలం మూవీలో అనసూయ పోషించిన క్యారెక్టర్ తన కెరీర్‌కు ఓ మంచి మార్క్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమా ఆఫర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీలో అనసూయ డిఫరెంట్ రోల్ పోషిస్తున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. అందుకు సంబంధించిన లుక్ ను సైతం తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంది.
anasuya viral pics
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామ తన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారును తన వెంట తిప్పుకుంటోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసి ఓ ఫొటో యూత్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. బ్లాక్ ప్యాంట్ లైన్స్ ఫర్ట్ వేసుకుని కాస్త వంకరగా నిలబడి నడుమును చూపిస్తూ హాట్‌గా ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ పోస్టుకు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. సూపర్ అత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.