Home » Entertainment » Anasuyas Photos Of Top Beauty In Black Dress And Showing Her Thighs Are Viral
Entertainment

Anasuya : బ్లాక్ డ్రెస్ లో టాప్ అందాలతో పాటు తొడలు చూపిస్తున్న అనసూయ ఫొటోస్ వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: July 18, 2023, 1:27 pm
Advertisement

Anasuya : అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర అదే విధంగా వెండి తెర పై.. తిరుగులేని అవకాశాలతో విజయవంతమైన కెరియర్ తో దూసుకుపోతోంది. గమ్మత్తు ఏమిటంటే పెళ్లి అయి పిల్లలు ఉన్నా యాంకరింగ్ రంగంలో… మిగతా వారికి అనసూయ మంచి పోటీ ఇచ్చింది. యాంకరింగ్ రంగంలో ఎంత పేరు సంపాదించిందో సినిమా రంగంలో నటిగా అదే తరహాలో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకొని దూసుకుపోతుంది. లేటెస్ట్ గా వెబ్ సిరీస్ లలో కూడా ఎంట్రయిచ్చి అవకాశాలు అందుకుంటూ ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రాణిస్తూనే మరోపక్క పెళ్లయినా గాని తనలో అందం తగ్గలేదని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో తనకు పోటీ ఎవరూ లేరు అన్నట్టు ఫోటో షూట్ లతో అనసూయ సెగలు పుట్టిస్తుంటుంది. తాజాగా ఈ రకంగానే బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను దాదాపు సగానికి పైగా మద్యభాగాన్ని ఎక్స్పోజ్ చేస్తూ.. హాట్ ఫోజులిచ్చింది. మరి ముఖ్యంగా తొడలు కుర్చీలో కూర్చుని ఎత్తి మరీ చూపించడం జరిగింది.

anasuya photos of top beauty in black dress

Advertisement

లేలత తెలుపు రంగులో అనసూయ ఉన్నాగాని.. బ్లాక్ దుస్తులలో తొడలు మరియు టాప్ అందాలు చాలా హైలైట్ అయ్యేలా కసి చూపులతో కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అనసూయ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాని కుదిపేస్తుంటే కుర్ర కారు హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటూన్నయి. దీంతో భారీ ఎత్తున కామెంట్లు లైకులు పడుతున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి