Home » Entertainment » Anchor Anasuya Stunning Visuals At Kandukuri Shopping Mall
Entertainment

Anchor Anasuya : అనసూయ జాకెట్ కిందికి జారిపోయింది.. కవరింగ్ చేసింది.. కానీ.. ఆ తర్వాత ఏమైందంటే? వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 8, 2023, 7:12 pm
Advertisement

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. జబర్దస్త్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన అనసూయ ఆ తర్వాత స్టార్ సెలబ్రిటీ అయింది. జబర్దస్త్ తనకు లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. జబర్దస్త్ లోకి రాకముందు తను చిన్నచిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ తనకు అంతగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి తనకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. అప్పటి నుంచి యాంకర్ అనసూయ అయింది.

Advertisement

ఆ తర్వాత తనకు ఇక ఈవెంట్స్ లో అవకాశం, సినిమాల్లో అవకాశం, ఇతర షోలలో అవకాశం.. ఇలా ఫుల్ టు ఫుల్ బిజీ అయింది అనసూయ. తాజాగా కందుకూరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హీరోయిన్ హెబ్బా పటేల్ తో పాటు వెళ్లింది అనసూయ. అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని అక్కడికి వెళ్లింది అనసూయ. షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత అనసూయ మీడియాతో మాట్లాడుతుండగా తన జాకెట్ జారింది. దీంతో అందరి ముందే తన జాకెట్ ను సెట్ చేసుకుంది. తన జాకెట్ ను సెట్ చేసుకుంటుండగా మీడియా వాళ్లు ఫోకస్ చేసి మరీ తన వీడియో తీశారు.

Advertisement

Anchor Anasuya STUNNING Visuals At Kandukuri Shopping Mall

Anchor Anasuya : షాపింగ్ మాల్ ఓపెన్ చేశాక కిందికి జారిన అనసూయ జాకెట్టు

తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చీర కొంగు పక్కకు పోవడంతో తన జాకెట్ కనిపించడంతో పాటు తన ఎద అందాలు కూడా కనిపించేసరికి.. వెంటనే తన జాకెట్ ను పైకి అనుకొని చీరను సెట్ చేసుకొని ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ఈ ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలులో కందుకూరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఈ ఫన్నీ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి