Anchor Manjusha mind blowing show
Anchor Manjusha : బుల్లితెరపై గ్లామర్ షోతో మత్తెక్కించే అందాల ముద్దుగుమ్మలలో మంజూష ఒకరు. టాలీవుడ్‌లో హీరోయిన్ కావాలనే కలతో అడుగుపెట్టిన మంజూష రాంపల్లి రూట్ మార్చి టాప్ యాంకర్‌గా స్థిరపడిపోయింది. అయితే నటిగా కావాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదనేది ఆమె పోస్టులు, సన్నిహితులతో పంచుకొనే విషయాలతో స్పష్టమవుతుంది. యాంకర్‌గా రాణిస్తూనే అప్పడప్పుడు సినిమా తెరపై మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తూ.. నెటిజన్లకు, ఫాలోవర్స్‌ను ఆకట్టుంటుంది. తాజాగా ఈ అమ్మడు టైట్ డ్రెస్‌లో మత్తెక్కించే అందాలతో మతులు పోగొట్టేస్తుంది.ఎద అందాలతో పాటు గ్లామరస్ షోతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.
బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది. హోస్టుగా సత్తా చాటుతోన్నప్పుడే మంజూష యాంకర్ ‘రాఖీ’ సినిమాతో నటిగానూ ఆకట్టుకుంది.కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
Anchor Manjusha mind blowing show
అలా అప్పటి నుంచి రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను నడిపించింది.ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోను సత్తా చాటుతుంది. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. టైట్ డ్రెస్‌లో మతులు పోగొట్టే అందంతో మెంటలెక్కిస్తుంది. ప్రస్తుతం మంజూష క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. కైపెక్కించే అందాలు కేక పెట్టిస్తున్నాయి. మంజూష జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ, మంజూష హోస్టుగానే వ్యవహరిస్తోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.