Anchor Manjusha short dress looks viral
Anchor Manjusha : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో మంజూష ఒకరు.ఒకప్పుడు నిండైన దుస్తులలో కనిపించే మంజూష ఇప్పుడు మాత్రం పూర్తిగా బట్టల సైజు తగ్గించేసింది. సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది.
ఈమధ్య కాలంలో ఈవెంట్ లతో పాటుగా ఇంటర్వ్యూస్ తో కూడా టాలెంట్ చూపిస్తుంది యాంకర్ మంజూష. ఆమే ఏమి కొత్త యాంకర్ కాకపోయినా మధ్యలో కొన్నాళ్లు కెరియర్ బ్రేక్ ఇచ్చిన అమ్మడు ఇప్పుడు తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది. సినిమా రిలీజ్ ఉంటే చాలు ఆమె సందడి షురూ అవుతుంది.వరుస ఇంటర్వ్యూస్, ఈవెంట్ లతో మంజూషా ఇప్పుడు కెరియర్ లో ఫుల్ బిజీ అయ్యిందని తెలుస్తుంది. ఇంటర్వ్యూలలో అధికంగా కనిపించే మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది.చూస్తుంటే ఈ అమ్మడు త్వరలో సినిమాలలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజూష కేక పెట్టించే అందాలతో థ్రిల్ అందిస్తుంటుంది.
Anchor Manjusha short dress looks viral
తాజాగా పొట్టి దుస్తులలో నానా రచ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. మంజూష క్యూట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఇలా ఎలా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మంజూష శరీరం కాస్త కూడా కనిపించకుండా సందడి చేసింది. కాని ఇప్పుడు మాత్రం తన అందాలు పూర్తిగా చూపిస్తూ కేక పెట్టిస్తుంది. యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ – కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ’లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా న్యాయం చేసింది. దీంతో ఆమెపై భారీగా ప్రశంసలు వర్షం కురిసింది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.