Anchor Pradeep : మళ్లీ ట్రాక్ ఎక్కిస్తున్నారుగా.. ప్రదీప్‌ను చూసి తెగ మెలికల్ తిరిగిన పూర్ణ

Advertisement
Advertisement

Anchor Pradeep  బుల్లితెరపై అందరూ ఏదో ఒక ట్రాక్‌తో బతికి బట్టకడుతున్న వారే. కానీ ఒక్క ప్రదీప్ మాత్రం ఎలాంటి ట్రాకులో జోలికి వెళ్లకుండా తన సొంత టాలెంట్‌తోనే బతుకుతున్నాడు. ఇంకా నెట్టుకొస్తున్నాడు. లేడీ యాంకర్లలో సుమ ఎలాంటిదో.. మగ యాంకర్లలో ప్రదీప్ అలాంటి వాడు. మగవారు కూడా ఇలా యాంకరింగ్‌లో సక్సెస్ అవ్వొచ్చు అని చూపించాడు మన వాళ్లకు. అలాంటి ప్రదీప్ ఎక్కువగా కాంట్రవర్సీలకు, వివాదాల జోలకి వెళ్లడు.

Advertisement

Anchor Pradeep And Poorna In Thaggedele Diwali Special Event

ఈ పిచ్చి పిచ్చి రొమాంటిక్ ట్రాకులు కూడా ప్రదీప్‌కు సెట్ అవ్వవు. ఆ మధ్య అదిరింది, బొమ్మ అదిరింది అంటూ ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏదో క్రియేట్ చేయాలని చూశారు. ఈ ఇద్దరి మీద ఏదో పిచ్చి ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. కానీ అది దారుణంగా బెడిసి కొట్టేసింది. ఇక ఢీ షోలో ఆ మధ్య పూర్ణ ప్రదీప్ మధ్య మంచి కెమిస్ట్రీని, ట్రాక్‌ను క్రియేట్ చేశారు. పూర్ణ కూడా బాగానే రెచ్చిపోయింది. ప్రదీప్‌తో వచ్చి డ్యాన్సులు కూడా వేసింది. ఇక ప్రదీప్ కూడా తప్పదన్నట్టుగా పూర్ణతో కానిచ్చేవాడు.

Advertisement

Anchor Pradeep  ప్రదీప్‌ పూర్ణ ట్రాక్..

Anchor Pradeep And Poorna In Thaggedele Diwali Special Event

అయితే ఈ మధ్య అది కాస్త తక్కువైంది. కానీ పూర్ణ మాత్రం ఢీ కంటెస్టెంట్లు, మాస్టర్ల బుగ్గలు కొరకడం, ముద్దులు పెట్టడం మాత్రం మానదు. తాజాగా పూర్ణ దీపావళి ఈవెంట్లో మెరిసింది. తగ్గేదేలే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో రోజా, పూర్ణ, ప్రియమణి, ఇంద్రజ, మన్నార్ చోప్రా వంటి వారు వచ్చారు. పూర్ణ ఎంట్రీనే శ్రీవల్లి అంటూ అదరగొట్టేసింది. ఇక అందులో ప్రదీప్ వంక చూస్తూ తెగ సిగ్గుపడింది. ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ స్టెప్పులు కూడా వేసేశారు. మళ్లీ ఈ ట్రాక్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

5 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.