Anchor Pradeep Machiraju Super Queen Show
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై ఎంతటి స్టార్డంను సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రదీప్ అన్ని చోట్లా షోలు చేస్తున్నాడు. అందరినీ అలరిస్తూనే ఉన్నాడు. హోస్ట్, యాంకర్‌గా ప్రదీప్ ఇప్పటికే తన సత్తాను చాటుకున్నాడు. అయితే అప్పుడప్పుడు ప్రదీప్ పేరు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంది. ముక్కూమొహం తెలియని వాళ్లు కూడా ప్రదీప్ పేరు వాడుకుంటారు. వార్తల్లో నిలుస్తంటారు.
Anchor Pradeep Machiraju Super Queen Show
అలాంటి ప్రదీప్ బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఓటీటీల్లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆహా కోసం సర్కార్ అనే కొత్త షోను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు జీ తెలుగు కోసం మరో షోను చేస్తున్నాడు. ప్రదీప్ కెరీర్ పుట్టిందే జీ తెలుగు. గడుసరి అత్త సొగసరి కోడలు అనే షోను సక్సెస్ ఫుల్‌గా రన్ చేసి ఫేమస్ అయ్యాడు యాంకర్ ప్రదీప్. అలా మధ్యలో జీ తెలుగు, ఈటీవీ అంటూ రెండింట్లోనూ దుమ్ములేపేశాడు. ప్రస్తుతం ప్రదీప్ ఢీ షోతో బిజీగా ఉన్నాడు.
జీ తెలుగులో సరిగమపను నడిపించాడు. దాని తరువాత ఇప్పుడు మళ్లీ కొత్త షోకు హోస్ట్‌గా రాబోతోన్నాడు. సూపర్ క్వీన్ అంటూ బుల్లితెర తారలతో ఓ ఆట ఆడించేందుకు రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇందులో కార్తీకదీపం మోనిత, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి, లాస్య, భాను శ్రీ వంటివారున్నారు. బుల్లితెర సీరియల్ నటీనటులు కూడా ఉన్నాడు. వెండితెరపై నవ్వులు పూయించే స్నిగ్ద కూడా ఉంది. మొత్తానికి ఏదో కొత్త కాన్సెప్ట్‌తోనే ప్రదీప్ రాబోతోన్నాడు.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.