
Anchor Ravi career goes very low he not getting offers
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ నుంచి యాంకర్ రవి బయటకు వచ్చాడు. ఈ ఎలిమినేషన్‌ను ఎవ్వరూ ఊహించలేదు. అది కచ్చితంగా అన్ ఫెయిర్.. అంటూ బిగ్ బాస్ షో మీద, నిర్వాహకుల మీద ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. ప్రియాంక, కాజల్, సిరి కంటే రవి ఎన్నో రెట్లు మేలు.. అయినా కూడా రవికి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి.. ఇలా ఎలిమినేట్ చేయడమేంటి? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి రవి అయితే బయటకు వచ్చాడు. అరియానాతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేసేశాడు. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో సిరి, షన్నుల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అసలు షన్ను ఇంట్లో ఎప్పుడు ఆట ఆడాడంటూ కౌంటర్లు వేశాడు. ఇక వారి రిలేషన్ మీద అరియానా ప్రశ్నలు సంధించింది. దీంతో రవి అసలు విషయాన్ని చెప్పేశాడు. సిరి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందంటూ ఓపెన్ అయ్యాడు రవి.
Anchor Ravi On Siri Shannu Relationship In Bigg Boss 5 Telugu
దీప్తి సునయనను షన్ను ఎంత ప్రేమిస్తున్నాడో బయట అందరికీ తెలుసు. శ్రీహాన్‌ను సిరి ఎంత ప్రేమిస్తుందో అందరికీ తెలుసు. కానీ లోపల ఆ ఇద్దరూ మాత్రం కనెక్ట్ అయ్యారు. నేను సిరిని పర్సనల్‌గా అడిగాను.. నాకు షన్ను అంటే ఇష్టం.. ఐ లైక్ షన్ను.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామంటూ సిరి చెప్పిందట. ఈ విషయాలన్నీ రవి బయటపెట్టేశాడు. మరి రానున్న ఈ మూడు వారాల్లో సిరి షన్ను వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలి
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.