Categories: EntertainmentNews

shyamala..ఈ వ‌య‌సులో అందాల‌తో మాయ చేస్తున్న యాంక‌ర్ శ్యామ‌ల‌.. వైర‌ల్ పిక్స్‌

shyamala..తెలుగు యాంకర్స్‌లో ఎప్పుడూ చీరల్లోనే దాదాపుగా కనిపించే యాంకర్ శ్యామల. చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె పలు సినిమాల్లోనూ నటించింది. ఇకపోతే బుల్లితెరపై సీరియల్స్, వంటల ప్రోగ్రాంలలోనూ శ్యామల కనిపిస్తుంది. కాగా, ఇటీవల కాలంలో శ్యామల మోడ్రన్ ట్రెండీ డ్రెస్సెస్ వేసుకుంటున్నది.

anchor brunette in a modern dress

ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు ఫొటో చూసి నెటిజన్లు యాంకర్ శ్యామల గేర్ మార్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రీమ్ క‌ల‌ర్ టాప్ బ్లూ స్క‌ర్ట్ వేసుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఈమె శ్యామలనేనా అని కొందరు నెటిజన్లు ఆ ఫొటో చూసి పోస్టులు పెడుతున్నారు.

 

anchor brunette in a modern dress

అదేంటీ.. ఇలా సంప్రదాయ ప్రతీక అయిన చీరను వదిలి మోడ్రన్ డ్రెస్‌లోకి షిఫ్ట్ అయింది శ్యామల అని చర్చించుకుంటున్నారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా   ఉండే శ్యామల ఏంటిలా మోడ్రన్ డ్రెస్సెస్‌లో కనిపించి వివాదాల్లో చిక్కుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామల పలు సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూనే యాంకరింగ్ కూడా చేస్తుంటుంది…

 

anchor brunette in a modern dress

ఇకపోతే ఇటీవల యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నర్సింహారెడ్డిని హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసిన విష‌యం అందరికీ విదితమే.   తన వద్ద నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

 

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

8 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

9 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

10 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

11 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

12 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

13 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

14 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

15 hours ago