Anchor Sowmya Rao : బావవి నువ్వు సాంగ్ తో సౌమ్య రావు సొగసైన అందాలు.. వీడియో..!!
Anchor Sowmya Rao : జబర్దస్త్,Jabardasth యాంకర్ సౌమ్యా రావు, Anchor Sowmya Rao మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు టెలివిజన్ షోలో జబర్దస్త్,Jabardasth కి తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ షోలో యాంకరింగ్ చేసిన రష్మీ, అనసూయ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరి తరహాలోనే సౌమ్యరావు కూడా ఇప్పుడు విజయవంతంగా జర్నీ కొనసాగిస్తూ ఉంది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా,Social media,లో కుర్రోలు అటెన్షన్ తనవైపు ఉండేలా.. అదరగొట్టే ఫోటోలతో ఫోజులిస్తూ ఉంది. నడుము అందాలతో హాట్ లుక్స్ తో… సౌమ్యా రావు,Sowmya Rao, భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది.
ఇదే సమయంలో పలు పాటలకు వీడియో,Videoల రూపంలో స్టెప్పులు వేస్తూ కూడా ఇంస్టాగ్రామ్ లో రిల్స్ చేస్తూ ఉంది. ఈ తరహా లోనే అప్పట్లో మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాలో భావవి నువ్వు.. అనే పాట తెలుగులో బాగా పాపులర్ సాంగ్. కాగా ఇదే తమిళ్ సాంగ్ కి సౌమ్యరావు ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్స్ తో… నడుము అందాలతో వేసిన స్టెప్పులు.. వైరల్ గా మారాయి. వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రోలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలామంది నటిజెన్లు భారీ ఎత్తున లైకులు కొడుతూ…
anchor sowmya rao instagram video song viral
సౌమ్య రావు పెర్ఫార్మెన్స్ కి సూపర్ కామెంట్లు చేస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు. మోహన్ బాబు… భానుప్రియ ఈ సాంగ్ లో స్టెప్పులు వేశారు. తెలుగు సినిమా రంగంలో పెదరాయుడు అప్పట్లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. రజనీకాంత్, సౌందర్య, Rajinikanth, Soundarya, ఇంకా చాలామంది పెద్ద నటులు ఈ సినిమాలో నటించారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో బావవి నువ్వు పాట అంత పెద్ద హిట్ అయింది. తాజాగా ఈ లిరిక్ లో ఉన్న తమిళ పాటకి సౌమ్య రావు స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
