Home » Entertainment » Anchor Sreemukhi Latest Photoshoot Viral
Entertainment

Sreemukhi : చీర కొంచెం పక్కకి జరిపి అందాల ఆరబోత మొదలు పెట్టిన శ్రీముఖి… ఏం అందం రా బాబోయ్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 16, 2022, 3:40 pm
Advertisement

Sreemukhi : తెలుగు బుల్లితెర మీద అదృష్టం ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆమె శ్రీముఖి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం తెలుగులో తనే నెంబర్ వన్ యాంకర్. తన కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. అనసూయ, రష్మీలు కూడా తన ముందు దిగదుడుపే. ఎందుకంటే.. అనసూయ ఎక్కువగా బుల్లితెర మీద ఫోకస్ పెట్టడం లేదు. ఇక రష్మీ కేవలం జబర్దస్త్ కే పరిమితం అయింది. కానీ.. ఎలాంటి షో అయినా హోస్ట్ చేయడానికి నేను రెడీ అంటుంది శ్రీముఖి. అందుకే తనకు అంత డిమాండ్.

Advertisement

చివరకు ఓటీటీలలో వచ్చే షోలలోనూ శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. ఆ షోలలో తను చేసే గ్లామర్ షోను చూస్తే మాత్రం పిచ్చెక్కాల్సిందే. ఏ షో అయినా.. ఏ ఈవెంట్ అయినా పొట్టి డ్రెస్సు వేసుకొని శ్రీముఖి చేసే హంగామా మామూలుగా ఉండదు. ఏదో టీవీ చానెల్స్ లో అంటే కొన్ని పరిమితులు ఉంటాయి కానీ.. ఓటీటీ అలా కాదు. ఓటీటీలో ఎలాంటి పరిమితులు ఉండవు. దీంతో డాన్స్ ఐకాన్ రియాలిటీ షోలో శ్రీముఖి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి అందరినీ రెచ్చగొడుతోంది. మరోవైపు హీరోయిన్ గానూ రాణించాలని శ్రీముఖి తెగ ప్రయత్నాలు చేస్తోంది.

anchor sreemukhi latest photoshoot viral

Advertisement

Sreemukhi : హీరోయిన్ గానూ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న శ్రీముఖి

అందులో భాగంగానే శ్రీముఖి తన అందాలను ఆరబోస్తోంది. తక్కువ టైమ్ లో ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న శ్రీముఖి.. పెద్ద పెద్ద యాంకర్లు అనసూయ, సుమ, రష్మీలనే వెనక్కి నెట్టేసిందట. అందుకే ఏ చానెల్ లో చూసినా యాంకర్ గా శ్రీముఖినే కనిపిస్తోంది. ఎక్కువ షోలు తన చేతుల్లోనే ఉన్నాయి. ఇక.. తనకు ఏ సినిమా ఆఫర్ వచ్చినా ఏమాత్రం కాదనకుండా చేసుకుంటూ వెళ్తోంది శ్రీముఖి. తాజాగా తన చీరకట్టుతో అందాలు ఆరబోసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి