Anchor Suma About Robot Server In New york City
Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా నిర్విరామంగా షూటింగ్‌లతో బిజీగా ఉన్న సుమ ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే ఫ్యామిలీతో సహా వెళ్లినట్టు కనిపించడం లేదు. తాను షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోల్లో సుమ మాత్రమే కనిపిస్తోంది. ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్‌కు వెళ్లినట్టు అనిపించడం లేదు. సుమ ఈ మధ్య ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. షోలు, ఈవెంట్లు అంటూ చేస్తూనే తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకుంది.
తన జయమ్మ పంచాయితీ సినిమా గురించి ఎంతగా తిరిగిందో అందరికీ తెలిసిందే. దగ్గరుండి సినిమా పనులన్నీ చూసుకుంది. వరంగల్, విజయవాడ, వైజాగ్ అంటూ టూర్లు కూడా వేసింది. అలా సుమ క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా మారింది. అసలే ఎప్పుడూ షూటింగ్‌లంటూ తిరిగే సుమకు ఇలా రెస్ట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. మామూలుగా అయితే సుమ ఎప్పుడూ కూడా ఇలా షూటింగ్‌లకు బ్రేక్స్ ఇవ్వదు.
Anchor Suma About Robot Server In New york City
నిత్యం పని చేసుకుంటూనే ఉంటుంది. అన్ని ప్రోగ్రాంలను బ్యాలెన్స్ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సుమ న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె రోబో సర్వర్లను చూసి సంబరపడిపోయింది. రెస్టారెంట్లలో రోబోలు సర్వ్ చేస్తున్నాయని, వీటికి మాటలు వచ్చా అంటూ వాటిని చూపించింది. మొత్తానికి సుమ మాత్రం ఫుల్లుగా రిఫ్రెష్ అవుతోన్నట్టు కనిపిస్తోంది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.