Anchor Suma : అమెరికాలో సుమ కష్టాలు.. వీడియోలో యాంకరమ్మ వివరణ

Advertisement
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ గత కొన్ని రోజుల నుంచీ అమెరికాలో విహరిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి తెలుగు సంఘాలు నిర్వహించే ప్రోగ్రాంలకు హోస్ట్‌గా ఉండేందుకు వెళ్లింది. ఇక అందులో భాగంగా సుమని వారు సత్కరించడం, రివార్డులు, అవార్దులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. సుమతో పాటుగా, యాంకర్ రవి కూడా హోస్టింగ్ చేశాడు. యాంకర్ రవి కూడా తన ఫ్యామిలీని తీసుకెళ్లాడు. న్యూ యార్క్ నగరంలో అందరూ కలిసి తెగ సందడి చేస్తున్నారు. ఇక సుమ అయితే రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటోంది. సుమ అక్కడి రెస్టారెంట్లలో తిరుగుతోంది. అక్కడి సర్వీసులను చూసి ఫిదా అయింది.

Advertisement

రోబోలోతో సర్వీస్ చేయిస్తున్నారంటూ సుమ ఓ వీడియోను వదిలింది. ఇక సుమ అక్కడి నడివీధుల్లో గెంతులు వేస్తోంది. సుమ తన గెటప్పును మార్చేసింది. ప్యాంటు, షర్టులతో సుమ రచ్చ చేస్తోంది.మొత్తానికి న్యూయార్క్ నడి వీధుల్లో సుమ వేసిన హళమితి హబిబో స్టెప్పులు, దానికి సంబంధించిన రీల్ వీడియో బాగానే వైరల్ అయింది. తాజాగా సుమ ఇప్పుడు తన కష్టాలను చెప్పుకొచ్చింది. దాన్ని కూడా ఓ రీల్ రూపంలో చెప్పింది. మన ఇండియన్స్‌కి ఓ అలవాటు ఉంటుంది. ఎక్కడకు వెళ్లినా సరే చాయ్ కావాల్సిందే. చాయ్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక సుమ కూడా ఓ చాయ్ లవరే.

Advertisement

Anchor Suma ABout Tea in USA Tour

అయితే సుమకు మాత్రం అమెరికాలో ఓ మంచి చాయ్ దొరకడం లేదట. ఓ మంచి చాయి కోసం చావాల్సి వస్తోందని, అంతా వెదికానని, దొరకడం లేదంటూ సుమ చెప్పుకొచ్చింది. ఇక ఓ రెస్టారెంట్‌కు వెళ్లి.. ఎలాగోలా సంపాదించినట్టుంది.. ఈ రీల్ వీడియోలో సుమ చేసిన కామెడీ మాత్రం అదుర్స్. అమెరికాలో ఓ చాయ్ బండది పెట్టుకుంటే బాగానే సంపాదించుకోవచ్చట. టీ, కాఫీ కోసం వీళ్లు ఇచ్చే కప్పుల్లో స్విమ్మింగ్ పూల్ చేయొచ్చట.. కుడి పోసేంత కప్పు సైజ్ ఉందని, కౌంటర్లు వేసింది. మొత్తానికి సుమ మాత్రం అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడ సుమ లేకపోవడంతో ఎన్నో ఈవెంట్లు వెలవెలబోతోన్నాయి. సుమ రాక కోసం ఈవెంట్లు ఎదురుచూస్తున్నాయి.

Advertisement

Recent Posts

Pear Fruit Benefits : ఈ పండును తొక్కతో సహా తింటే.. ఆరు రెట్లు ఎక్కువ ఫలితాలు.. మరి ఆ పండు ఏమిటో తెలుసా..?

Pear Fruit Benefits : ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ ఈ పండ్లను చాలా ఆరోగ్య ప్రయోజనాలు…

29 minutes ago

Naga Chaitanya : శోభిత గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇది అసలు ఊహించలేదుగా..!

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు.…

1 hour ago

Sesame Milk : ఈ కొత్త రకమైన పాలు ఎప్పుడైనా తాగారా..? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాకే..?

Sesame Milk :  మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల…

2 hours ago

e-PAN : ఈ-పాన్ మోసాల పట్ల జాగ్రత్త ! నకిలీ ఈమెయిల్స్‌పై పౌరుల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

e-PAN : మీరు ఇటీవల e-PAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సహాయం అందించే ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, అది బహుశా ఒక…

4 hours ago

Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…?

Zodiac Signs :  మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక…

4 hours ago

Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?

Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం…

6 hours ago

RRC Jobs : నార్త్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

RRC Jobs : ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), క్రీడా ప్రియులకు రైల్వే రంగంలో చేరడానికి ఒక సువర్ణావకాశాన్ని…

7 hours ago

Zodiac Signs : వసంత పంచమి వ‌స్తుంది..శని నక్షత్ర సంచారంతో,ఈ రాశులు కోటిశ్వ‌రులే..?

Zodiac Signs :  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి…

8 hours ago