anchor suma says no to movie producer for new film
Anchor Suma : యాంకర్ సుమ ఒక్కోసారి షోలో కాస్త హద్దులు దాటుతూ సెటైర్లు వేస్తుంటుంది. అయితే వాటిని ఎవ్వరూ అంత సీరియస్‌గా కూడా తీసుకోరు. సెలెబ్రిటీలు అయినా సాధారణ ప్రేక్షకులైనా కూడా సుమ పంచ్‌లు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా సుమ మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. తాజాగా విడుదల చేసిన క్యాష్ ప్రోమోలో సుమ మెగా ఫ్యాన్స్‌ను గెలికింది.వచ్చే వారం ప్రసారం కాబోతోన్న షోలో పాత హీరోలు వచ్చారు. పృథ్వీ, వెంకట్, ప్రేమ, రోహిత్ వంటి వారు వచ్చారు.
అయితే వీరితో సుమ బాగానే ఆడుకుంది. ఇక ఇందులో వెంకట్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. నాగార్జున గారితో పని చేయడం ఇష్టంగా అనిపించిందా? చిరంజీవి గారితో నటించడ ఇష్టంగా అనిపించిందా? అని సుమ అడుగుతుంది. దీనికి వెంకట్ ఏ మాత్రం తడబడలేదు.నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే ఇష్టం.. నేను ఆయన అభిమానిని అని సుమ ముందు వెంకట్ అనేస్తాడు. నువ్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానివి.. కానీ ఆయన చిన్నప్పటి నుంచి నా అభిమాని అని సుమ కాస్త పోజులు కొడుతుంది.
Anchor Suma Fuuny Comments On Chiranjeevi In Cash Show
దీంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే దాన్ని కవర్ చేసుకునేందుకు సుమ ప్రయత్నిస్తుంది. ఇలా అంటే అందరూ నన్ను ఇలా నలిపేస్తారు కదా? అని పేపర్‌ను నలిపేస్తుంది సుమ.అయితే సుమ అన్నది కాస్త అతిశయోక్తి అయినా కూడా నిజమే. మొన్ననే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమ మనసులోని మాటలు చెప్పారు. మేం సుమకు అభిమానులమని సభా ముఖంగా చెప్పేసిన సంగతి తెలిసిందే.
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
This website uses cookies.