
anchor suma gave clarity to Good bye to anchoring
Anchor Suma : యాంకర్ సుమ … యాంకరింగ్ కి గుడ్ బై చెబుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. అయితే ఈ వార్తలకి యాంకర్ సుమ వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆమె ఏమంది అంటే…”ఇటీవల ఓ న్యూ ఇయర్ ఈవెంట్ షూట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి సంబంధించి ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది. ఆ ప్రోమో వైరల్ అవుతూ ఉంది. అందులో తాను ఎమోషనల్ అయింది వాస్తవమే.
అయితే మొత్తం ఈవెంట్ చూస్తే అసలు విషయం ఏమిటో అర్థమవుతుంది. కంగారు పడకండి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. మెసేజ్ లు పెడుతున్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే… నేను టీవీ కోసమే పుట్టా. నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా.. నేను ఎటు వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి. హ్యాపీగా ఉండండి. మీ అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సుమ తాను యాంకరింగ్ వీడటం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో యాంకర్ సుమ…
anchor suma gave clarity to Good bye to anchoring
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పినట్లు వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కార్యక్రమాలను చాలా అలవోకగా… హ్యాండిల్ చేయటంలో యాంకర్ సుమ దిట్ట. అటువంటిది ఆమె యాంకరింగ్ నుండి తప్పుకున్నట్లు.. వచ్చిన వార్తలకు ఒకసారిగా ఆమె అభిమానులు సినీ ప్రేమికులు షాక్ అయ్యారు. అయితే ఈ న్యూస్ వైరల్ అవుతూ ఉండటంతో తనకి ఫోన్లు రావడంతో సుమ.. తాను ఎంటర్టైన్మెంట్ మరియు టీవీ ఫీల్డ్ వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.