Anchor Suma Gets Trolling For Promoting FIA Foods
Anchor Suma : సెలెబ్రిటీల సంపాదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై నటించి సంపాదిస్తుంటారు. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ యాడ్స్‌లో నటిస్తూ సంపాదిస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్ మొదలైంది. రెస్టారెంట్ టూర్లు అంటూ అక్కడికే వెళ్లి వారికి ప్రమోషన్ కల్పిస్తుంటారు కొందరు సెలెబ్రిటీలు. ఇక కొందరు అయితే ఇంట్లోనే కూర్చుని.. పలు ఉత్పత్తుల గురించి చెబుతూ, వాటిని రుచి చూస్తూ ప్రమోట్ చేస్తుంటారు. ఈ కేటగిరీలో సుమ ముందుంటుంది.
Anchor Suma Gets Trolling For Promoting FIA Foods
Anchor Suma : లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ FIA అనే ఫుడ్ సంస్థకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, వాటి ఆహార ఉత్పత్తులు అమోఘంగా ఉంటాయని చెబుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన అమ్మతో కలిసి FIA ఉత్పత్తులను ప్రమోట్ చేసింది. చేపల ఫ్రై, సాంబర్ చేసుకుని ఆరగించింది. అయితే ఇందులో సుమ చెప్పిన మాటలపై, చేసిన అతిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Anchor Suma Gets Trolling For Promoting FIA Foods
Anchor Suma : డబ్బు వస్తుందంటే చాలు ఏ పనైనా చేస్తుంది!!.. యాంకర్ సుమపై నెటిజన్లు ఫైర్
మీరు ఇలా చెబుతున్నారని మేం కూడా ఆర్డర్ చేసుకున్నాం.. అవి అత్యంత దరిద్రంగా ఉన్నాయి.. అలాంటి చెత్త రుచిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు.. మీరు దయచేసి ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయకండి..
Anchor Suma Gets Trolling For Promoting FIA Foods
మీకు ఏ చిన్న చాన్స్ దొరికినా డబ్బు వస్తుందంటే చాలు ఇలాంటి పనులు చేస్తుంటారు… అంటూ రకరకాలు నెటిజన్లు సుమపై ట్రోలింగ్ చేస్తున్నారు. FIA ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు వాళ్లు మీకు ఎంత ఇస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.