Anchor Suma Relaxing AFter Jayamma Panchayathi Promotions
Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. తన సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా టూర్ల మీద టూర్లు వేస్తోంది. గుళ్లుగోపురాలు అంటూ తిరుగుతోంది. మామూలుగా అయితే సినిమా ప్రమోషన్లు అనేవి సుమకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి తన సినిమానే ప్రమోట్ చేసుకుంటూ ఉండటంతో కొత్తగా ఉన్నట్టుంది. మొత్తానికి సుమ మాత్రం తన జయమ్మ పంచాయితీ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తోందిఅయితే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకే దిక్కు లేకుండా పోతోంది
ఇలాంటి తరుణంలో సుమ సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. టాక్ బాగా లేకపోతే ఏ స్టార్ ఉన్నా కూడా సినిమాలను ఎవ్వరూ చూడటం లేదు. మరి సుమ ప్రధాన పాత్రలో అంటే చూడటం కూడా కష్టమే. అయితే సుమ మాత్రం వీలైనంతగా తన సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది.స్టార్ హీరోలతో సినిమాను ప్రమోట్ చేయించుకుంటోంది. ఇక ఇలా సినిమా ప్రమోషన్ల కోసం తిరుగుతూ ఉన్న సుమ కాస్త రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది.
Anchor Suma Relaxing AFter Jayamma Panchayathi Promotions
సుమ ఇంట్లో ఉండే పని మనిషి మని గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. సుమ షేర్ చేసే ఫన్నీ వీడియోల్లో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఆమెను సుమ ఎప్పుడూ కూడా ఆట పట్టిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె మసాజ్ చేస్తుంటే సుమ చిల్ అయింది.తల్లో అంతా కూడా సినిమా ప్రమోషన్లే ఉన్నాయి.. నువ్ ఇలా మసాజ్ చేస్తే కాస్త అయిన రిలాక్స్ అవుతాను అంటూ సుమ చిల్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను సుమ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
This website uses cookies.