Anchor suma remuneration for suma adda cash show
Anchor suma : యాంకర్ గా సుమ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈటీవీలో ఆమె యాంకరింగ్ చేస్తున్న క్యాష్ షో ఇటీవలే ముగిసింది. సుధీర్ణ కాలంగా కొనసాగుతున్న క్యాష్ షో కి యాంకర్ సుమ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ ప్రచారం జరిగేది. గేమ్ షో అయిన క్యాష్ ప్రేక్షకులకు బోర్ కొట్టింది అనే ఉద్దేశంతో మల్లెమాల వారు ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడంతో ఆ స్థానంలో ఏ కార్యక్రమం వస్తుందా అంటూ అంత ఆసక్తి ఎదురు చూశారు. ఈ శనివారం నుండి క్యాష్ కార్యక్రమం ప్లేస్ లో సుమ అడ్డ అనే కార్యక్రమం రాబోతుంది. మొదటి ఎపిసోడ్ లో సంతోష్ శోభన్ రానుండగా
రెండవ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం కూడా రద్దు అయింది. కనుక క్యాష్ మరియు ఆలీతో సరదాగా స్థానంలో సుమ అడ్డ షో మొదలైంది. మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాక్ షో ఒక్కొక్క ఎపిసోడ్ కి దాదాపు లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్ ను సుమ తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేదు, కానీ సుమ కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఆ రెమ్యూనరేషన్ చాలా తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Anchor suma remuneration for suma adda cash show
మొత్తానికి సుమ అడ్డ టాక్ షో మరో లెవెల్ లో ఉంటుందని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ అడ్డ టాక్ షో లో చిరంజీవి సందడి చేశారు. ఇంకా చాలా మంది ని కూడా సుమ తన అడ్డాలో కూర్చోబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. టాప్ రేటెడ్ షో ల లిస్టులో చేరిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుగు బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
This website uses cookies.