Anchor Suma : ఈ తిప్పలు తప్పవు !.. యాంకర్ సుమ వీడియో వైరల్
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma వేసే కౌంటర్లు, చేసే పనులు అన్నీ కూడా నవ్వులు పూయిస్తుంటాయి. తెరపై ఎంత సరదాగా ఉంటారో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో సుమ షేర్ చేసే వీడియోలు, వేసే కౌంటర్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తన యూట్యూబ్ చానెల్‌తోనూ సుమ సందడి చేస్తోంది. స్పెషల్ వీడియోలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక తాజాగా అనసూయ Anasuya షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Suma Says Sravana Sukravara Varalakshmi Vrata Subhakankshalu
ఈ తిప్పలు తప్పవు!.. యాంకర్ సుమ వీడియో వైరల్ Anchor Suma
నేడు శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతంతో అందరూ బిజీగా ఉంటారు. ఇక తాజాగా సుమ సైతం ఏదో ఒక షో కోసం, వరలక్ష్మీ వ్రతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది ఇంట్లో చేస్తున్నారా? అనే డౌట్ కూడా వస్తోంది. వీటికి సంబంధించిన వీడియోను సుమ తాజాగా షేర్ చేస్తూ కామెంట్ చేసింది.
Anchor Suma luxury house Video
అందులో స్టీమ్ మెషిన్‌తో రకరకాల ప్రయోగాలు చేసింది. సుమ దగ్గర పని చేసే అసిస్టెంట్ ఆ స్టీమ్ మెషిన్‌ను వెరైటీగా వాడేసింది.ఆ స్టీమ్ మిషిన్ సాయంతో పట్టు చీరను ముడతలు లేకుండా చేస్తోంది. పట్టుచీర కట్టుకున్న సుమ.. ఆ అసిస్టెంట్ అలా చేస్తుంటే వేడికి తట్టుకోలేకపోయింది. వెంటనే అరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Anchor Suma Jabardasth Artist Families In Suma Cash Show
స్టీమ్ ఇన్ హిలేషన్ ఇలా కూడా వాడొచ్చు.. మా గీత ఆమె పని ఎలా చేస్తోందో చూడండి.. వరలక్ష్మీ వ్రతం అంటే పట్టు చీరలు, మరి పట్టు చీరలు నీట్‌గా ఉండాలంటే నాకు ఈ తిప్పలు తప్పవు.. శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అని సుమ చెబుతూ ఈ వీడియోను షేర్ చేసింది.
