Anchor suma shocked after seeing ariyana glory whatsapp
Anchor suma : యూట్యూబ్ చానల్స్‌కు యాంకర్‌గా కేరీర్ ప్రారంభించిన అరియానా.. కొద్ది కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఆమె ఫేట్ మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. హాట్ కనిపించడంతో పాటుగా.. హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది.
ఇక, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక.. టీవీ షోలు, ఈవెంట్స్‌తో భారీగానే సంపాదిస్తుంది. అంతేకాకుండా స్వంతగా యూట్యూబ్ చానల్ కూడా స్టార్ చేసింది.ఇదిలా ఉంటే తన జీవితంలో మలుపుకు కారణమైన.. రామ్ గోపాల్ వర్మతో అరియానా చేసిన బోల్డ్ ఇంటర్యూ చాలా మందిని షాక్ గురిచేసింది.
Anchor suma shocked after seeing ariyana glory whatsapp
అసభ్యకరమైన యాంగిల్స్‌ను చూపెట్టడం, డబుల్ మినింగ్ డైలాగ్స్ తీవ్ర దుమారమే రేపాయి. ఇక, తాజాగా అరియానా ఈటీవీ క్యాష్ షోకు గెస్ట్‌గా వచ్చింది. ఆమెతో పాటు అషూ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, కుమార్ సాయి కూడా షోకు వచ్చారు. అయితే షోలో అరియానా చాలా యాక్టివ్‌గా ఉంది. షోలో భాగంగా బోల్డ్ అని నిరూపించడానికి నీ ఫోన్ అన్‌లాక్ చేసి నాకివ్వు అని సుమ.. అరియానాను అడుగుతుంది.
అప్పుడు అషూ రెడ్డి కలగజేసుకుని వాట్సాప్‌లో ఫస్ట్ 10 చాట్స్ ఎవరివి ఉన్నాయో పేర్లు చదువు అక్క అని సుమను అడుగుతుంది. అయితే అరియానా ఫోన్ తీసుకుని చూసిన సుమ ఓ వింత ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. వెంటనే ఫోన్‌ను అరియానాకు ఇచ్చేసి.. నేను అంత బోల్డ్ కాదు అంది.అప్పుడే నీతో పాటు ఇంకొకరు కూడా బోల్డ్ అనిపించుకున్నారు కదా అని సుమ అనగానే.. వెంటనే అరియానా ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని అంటుంది. అప్పుడే అషూ వెంటనే పొడియం వెనకాల కింద కూర్చొని దాక్కుంది. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.