Home » Entertainment » Anchor Varshini Krishnashtami Celebrations
Entertainment

Anchor Varshini : అందమంటే వర్షిణిదే.. అర్దరాత్రి లంగావోణిలో అలా!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 30, 2021 7:25 pm
Advertisement

Anchor Varshini : బుల్లితెరపై యాంకర్ వర్షిణి Anchor Varshini ఎంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయిన వర్షిణి ఆ తరువాత బుల్లితెరకు వచ్చింది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో అభిజిత్, వర్షిణి జంటకు మంచి మార్కులు పడ్డాయి. అలా వర్షిణికి ఆ తరువాత మంచి ఆఫర్లు వచ్చాయి. బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. పటాస్, ఢీ వంటి షోలతో వర్షిణి దూసుకుపోయింది.

Advertisement

Anchor Varshini Krishnashtami Celebrations

అందమంటే వర్షిణిదే.. అర్దరాత్రి లంగావోణిలో అలా Anchor Varshini

 

Advertisement

అప్పుడప్పుడు జబర్దస్త్ షోలోనూ కనిపించేది. ఇక స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలో వర్షిణి సందడి వేరే లెవెల్‌లో ఉండేది. వర్షిణి నవ్వుకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే వర్షిణి Anchor Varshini కి మంచి అవకాశాలు వచ్చినట్టు వస్తుంటాయి. అవి చేజారిపోతోంటాయి. ఢీ షో నుంచి బయటకు వచ్చిన వర్షిణి Anchor Varshini కి.. కామెడీ స్టార్స్ షో దొరికింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా వెళ్లిపోయింది. దానికి చాలానే కారణాలున్నాయట. సినిమా అవకాశాలు వస్తుండటంతో ఇక్కడ గుడ్ బై చెప్పిందట.

Anchor Varshini Krishnashtami Celebrations

Advertisement

 

వర్షిణి ప్రస్తుతం సమంత శాకుంతలం, సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాల్లో నటిస్తోందట. అయితే తాజాగా వర్షిణి కృష్ణాష్ణమి వేడుకలను జరుపుకుంది. అర్దరాత్రి అందంగా రెడీ అయిన వర్షిణి లంగావోణిలో మెరిసింది. ఇక సెలెబ్రేషన్స్ మొదలు అని అర్దరాత్రి సందడి చేసింది. హ్యాపీ జన్మాష్టమి అని చెబుతూ ఊయల ఊపేసింది. మొత్తానికి వర్షిణిని ఇలా పద్దతిగా చూసి జనాలు ఆశ్చర్యపోతోన్నారు. ఎంత అందంగా ఉందో అని కామెంట్లు పెడుతున్నారు.

 

Anchor Varshini Krishnashtami Celebrations

Advertisement

 

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి