Home » Entertainment » Anchor Varshini Latest Looks Viral
Entertainment

Anchor Varshini : వ‌ర్షిణి మొత్తం విప్పి చూపిస్తుందిగా.. ఈ అందాల ఆర‌బోత‌కు ఫ్యాన్స్ ఫిదా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 12, 2022, 12:00 pm
Advertisement

Anchor Varshini : బుల్లితెర‌పై అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుండే యాంక‌ర్స్‌లో వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఒక‌రు. బుల్లితెర రష్మీ, అనసూయ , శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్ర‌స్తుతం అయితే ఈ అమ్మ‌డి ఖాతాలో ఒక్క షో కూడా లేద‌ని తెలుస్తుంది. మంచి ఆఫ‌ర్స్ కోసం ఈ ముద్దుగుమ్మ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. వ‌ర్షిణి క్యూట్ లుక్స్‌కి మతులు పోతుంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాప్ తీసేసి ఎద అందాల ఆర‌బోత‌కు దిగింది. వ‌ర్షిణి స్ట‌న్నింగ్ లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.

Advertisement

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి కి టైం కలిసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది. మెల్లగా సపోర్టింగ్ రోల్స్ కూడా వర్షిణికి రావడం మానేశాయి. దీనితో చేసేది లేక యాంకర్ అవతారం ఎత్తారు. నటిగా కంటే కూడా యాంకర్ గా వర్షిణి ఒకింత గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేశారు. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయ్యారు. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే…ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.

Anchor Varshini Latest looks viral

Advertisement

Anchor Varshini : బాబోయ్ .. వ‌ర్ష‌ణి అందాల ఆరబోత మాములుగా లేదు..

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా నిలిచింది. వర్షిణి తన డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేసింది. కొన్నాళ్లు అందులో సంద‌డి చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత మెల్ల‌గా ఆ షో నుండి కూడా త‌ప్పుకుంది. ప్ర‌స్తుతానికి అయితే వ‌ర్షిణి సోష‌ల్ మీడియా ద్వారా వినోదం పంచుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి