
Anchor Varshini Night Party With Pranith Bramandapally And Comedian Viva Harsha
Anchor Varshini : బుల్లితెరపై తమ అందచందాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న యాంకర్స్‌లో వర్షిణి ఒకరు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపును దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి ‘పటాస్’ సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది. ఢీ షోలో 12,13 సీజన్స్‌లో కనిపించిన వర్షిణి 14 సీజన్ వచ్చే సరికి కనుమరుగైంది. దీంతో ఈ అమ్మడు షోలు లేక సోషల్ మీడియా ద్వారా రచ్చ మొదలు పెట్టింది.
హీటెక్కించే అందాలతో గ్లామర్ కి షోకి తెరలేపతూ… కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది వర్షిణి. స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రీసెంట్‌గా యాంకర్ వర్షిణి సుందరరాజన్ టాప్ లేకుండా లోదుస్తుల్లో గ్లామర్ షోతో రచ్చ చేసింది. డెనిమ్ జీన్స్ ధరించిన వర్షిణి ఎద అందాలు, నడుము సోయగాలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.డెనిమ్ జీన్స్ ధరించిన వర్షిణి ఎద అందాలు, నడుము సోయగాలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసాయి. వర్షిణి గ్లామర్ షోకి ముగ్ధుడు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
Anchor Varshin
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నవర్షిణి తాజాగా తన సోషల్ మీడియాలో పెళ్లిపై నోరు విప్పింది.26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను ఇలా సమాధానం చెబుతానంటూ ఓ పోస్ట్ పెట్టేసింది. మనం 2022లోకి వచ్చాం.. అయినా కూడా మన పని మనం చేసుకోకుండా పక్కవారి గురించే ఆలోచిస్తున్నారా? అని అంటానన్నట్టుగా తెలిపింది. చూస్తుంటే ఈ అమ్మడు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదుగా.. కొన్నాళ్లు ముద్దుగుమ్మ తన అందచందాలతో అలరిస్తూనే ఉంటుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.