Anchor VarshIni stunning looks viral
Anchor Varshini : బుల్లితెరపై సత్తా చాటుతూ తమ అందచందాలతో అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మలలో వర్షిణి సౌందరరాజన్ ఒకరు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిని సౌందరాజన్.. ‘ఢీ’ డ్యాన్స్ షోతో పాపులర్ అయ్యింది. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వర్షిని సఫలం అయ్యింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. ‘జబర్దస్త్’ కమెడీయన్ హైపర్ ఆది కి జోడిగా వర్షిని ఎంతో సందడి చేసింది. కొన్ని రోజులకు తప్పుకుంది. ‘ఢీ’ షో నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు సందడి చేసింది. ఆ షో నుండి కూడా తప్పుకుంది.ప్రస్తుతం వర్షిని బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. తన గ్లామర్ తో వర్షిణి రోజు రోజుకు పాపులర్ అవుతోంది. బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా టైట్ ఫిట్ డ్రెస్సుల్లో కుర్రలని టెంప్ట్ చేస్తోంది. తాజాగా వర్షిణి తళుకు బెళుకులతో తన శరీరానికి మరింత వన్నె తెచ్చిన థైస్ వద్ద కటింగ్ ఉన్న డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.
Anchor VarshIni stunning looks viral
బర్త్ డే సందర్భంగా వర్షిణి అందాల ఆరబోత కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడి మెస్మరైజింగ్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలోనూ వర్షిణి నటించింది. ఈ క్రమంలో 2010లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంభో శివ శంభో’ చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. అయితే ఆమె నటించిన పాత్రకు అంతటి ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని.. యాంకరింగ్ వైపు వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం యాంకర్ వర్షిణి కి సినీ ఇండస్ట్రీలో పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాకపోవడం వల్ల ఆమె కొంతమేర నిరాశ చెందుతోంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.