Home » Entertainment » Anchor Vishnu Priya Dances In Black Saree
Entertainment

Vishnu Priya : బ్లాక్ శారీలో యాంక‌ర్ విష్ణు ప్రియ డ్యాన్స్.. నెటిజ‌న్ల‌కు సోయ‌గాల‌ ట్రీట్

Authored By
mallesh
The Telugu News | Published on: July 7, 2022, 7:00 pm
Advertisement

Vishnu Priya: బుల్లితెర ఫేమ్ తో సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్న యాంక‌ర్, న‌టి విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సినిమాల చాన్సుల‌తో బిజీగా ఉంది. బుల్లితెరపై పోవే పోరా.. షోతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన విష్ణు ఈ షోలో సుడిగాలి సుధీర్ కు జోడీగా యాంక‌ర్ గా చేసి ఆక‌ట్టుకుంది. వీళ్ల ఇద్ద‌రి కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అవ‌డంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

మోడ‌లింగ్ చేసిన విష్ణు ప‌లు షార్ట్ ఫిల్మ్ ల్లో న‌టిచింది. అలాగే యూట్యూబ్ వీడియోలూ చేసింది. ఈ ఫేమ్ తోనే బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో కూడా న‌టించింది. మొద‌ట‌గా మలయాళ చిత్రం మయూఖంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంలో న‌టించింది. ఇక తెలుగులో చెక్ మేట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ బ్యూటీ అండ్ బేక‌ర్స్ వెబ్ సిరీస్ లో కీ రోల్ ప్లే చేసింది.

anchor vishnu priya dances in black saree

Advertisement

ప్ర‌స్తుతం బుల్లితెర‌కు దూరంగా ఉంటున్న విష్ణు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  ఇక సోష‌ల్ మీడియాలో విష్ణుప్రియ ర‌చ్చ మామూలుగా ఉండ‌టం లేదు. పొట్టి డ్రెస్సుల్లో చీర‌క‌ట్టులో ఒంపు సొంపులు చూపిస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో బోల్డ్ గా క‌నిపిస్తూ క‌వ్విస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ఫొటోస్, వీడియోస్ పంచుకుంటూ ఆక‌ట్టుకుంటోంది. ఇక ప్ర‌స్తుతం బ్లాక్ శారీలో నాబీ అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి