Anchor Vishnu priya Latest Terrace Reel Video
Vishnu Priya : విష్ణుప్రియ చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే వర్కవుట్లు, వేసే స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక ఆమె చేసే రీల్ వీడియోలు, ఫోటో షూట్లు అయితే మంటలు పుట్టిస్తుంటాయి. భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ అందరినీ కట్టి పడేస్తుంటుంది. క్లీవేజ్ షోతో కాక పుట్టిస్తుంటుంది. ఈ మధ్య వరుసగా విష్ణుప్రియ చేసిన హాట్ ఫోటో షూట్లు చూసి అందరూ అవాక్కయ్యారు. ఆ దెబ్బకు ఆమెకు రెండు రోజుల్లోనే రెండు లక్షల ఫాలోవర్లు పెరిగి మిలియన్ వరకు చేరింది. అలా విష్ణుప్రియ ఎప్పుడూ కూడా నెట్టింట్లో ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతుంటుంది.
ఆమె ధరించే పొట్టి బట్టలు, నడుము, నాభి అందాలు కనిపించేలా చీరకట్టు, క్లీ వేజ్ షో చేస్తూ వేసుకునే లో దుస్తులు నెట్టింట్లో అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. ఇక ఆమె వర్కవుట్లు మాత్రం నిత్యం చేస్తూనే ఉంటుంది. ఫిట్ నెస్ విషయంలో ఆమె తగ్గడం లేదు. జీరో సైజ్ మెయింటైన్ చేసేందుకు విష్ణుప్రియ బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆమె స్టంట్ యాక్షన్‌లు కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది.ఆమె జంప్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ సినిమాలతోనూ బిజీగా మారబోతోన్నట్టు కనిపిస్తోంది.
Anchor Vishnu priya Latest Terrace Reel Video
వాంటెడ్ పండుగాడ్ అనే చిత్రంలో విష్ణుప్రియ కనిపిస్తోంది. అయితే ఇందులో లీడ్ రోల్‌లో విష్ణుప్రియ నటిస్తోంది. ఇక ఇందులో సుధీర్, దీపిక పిల్లి వంటి వారు కూడా ఈచిత్రంలో నటిస్తున్నారు. మొత్తానికి విష్ణుప్రియ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.అందులో తన భారీ ఎద అందాలను క్లోజప్‌లో చూపించేసింది. సండే వస్తే చాలు తన టెర్రస్‌ను రీల్స్ వీడియోలు చేసేందుకు వాడుకుంటాను అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక ఈమె చూసిన ఈ రీల్ వీడియోలు, అందులో వేసుకున్న డ్రెస్, కనిపిస్తున్న లో దుస్తులు, భారీ ఎద అందాలు అందరినీ కట్టి పడేస్తున్నాయి.
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్‌గా తీసుకోరు. చిగుళ్ల…
Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…
Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…
Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో వేద పండితులు గ్రహాలను అనుసరించి వారి జాతకాలను తెలియజేస్తున్నారు. అహాలు ఒక రాసి…
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
This website uses cookies.