
Anchor vishnupriya : ఊపులతో మతి పోగొడుతున్న విష్ణు ప్రియ డాన్స్ .. చూసి తీరాలంతే..!!
Anchor vishnupriya : బుల్లితెరపై విష్ణు ప్రియ భీమినేని పరిచయం అక్కర్లేని పేరు. పోవే పోరా షో తో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఈ ఒక్క షోకే యాంకర్ గా పరిమితం అయ్యారు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలో విష్ణు ప్రియ సందడి చేస్తుంటారు. ఇక సినిమాలో ఛాన్స్ కోసం ఎంతో ట్రై చేస్తున్న విష్ణు ప్రియ కి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ సినిమా లో అవకాశం వచ్చింది. కానీ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల సీనియర్ హీరో జెడి చక్రవర్తితో ఓ వెబ్ సిరీస్లో నటించారు. ఇలా పలు సినిమాలతో బుల్లితెర ప్రోగ్రాంలతో బిజీగా ఉన్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అవి కూడా నెట్ ఇంటా తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
హాట్ ఫిగర్ తో ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ఊపేస్తుంది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన డాన్స్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో టైట్ టాప్ డ్రెస్సులో గాలోడు సినిమాలోని టైటిల్ సాంగ్ కు డాన్స్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ ఏమన్నా డాన్స్ చేసిందా అని, విష్ణు ప్రియ నా మజాకా అని కామెంట్లు పెట్టారు.
ఇక విష్ణుప్రియ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఆమె ఒక్కో షోకి 50 నుండి 70 వేలు అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ భామకు ప్రభాస్, అల్లు అర్జున్ ఇష్టమైన హీరోలని తెలుస్తోంది. విష్ణు ప్రియకు ఫేవరెట్ హీరోయిన్స్ విషయానికి అనుష్క, సమంతలు ఎంతో ఇష్టమట.ఇక ఆమెకు వంట చేయడం, యోగా, పుస్తకాలు చదవడం వంటి అభిరుచులు ఉన్నాయట. ఇక ఆమె నికర ఆస్తుల విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామకు మణికొండలోని హాల్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఈ భామకు 2 కార్లు ఉన్నాయట. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫిగర్ విష్ణు ప్రియ పేరు సంపాదించుకున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.