Home » Entertainment » Anchor Vishnupriya Says Her Personal
Entertainment

Anchor Vishnupriya : పీరియడ్స్ టైంలో అలాంటి మూడ్స్.. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 3, 2021, 2:40 pm
Advertisement

Anchor Vishnupriya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది.. ఎలా అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెర, వెండితెరపైనా కూడా విష్ణుప్రియ తన సత్తాను చాటింది. కానీ సిల్వర్ స్క్రీన్ మీద విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ పరువుతీసుకుంది. చెక్ మేట్ అంటూ విష్ణుప్రియ చేసిన అందాల విందు మామూలుగా ఉండదు. ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.

Advertisement

Anchor Vishnupriya Says Her Personal

పీరియడ్స్ టైంలో అలాంటి మూడ్స్.. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ వైరల్ Anchor Vishnupriya

ఆమె చేసే డ్యాన్స్ వీడియోలు అయితే హాట్ టాపిక్ అవుతుంటాయి. నాభి అందాలను ప్రదర్శిస్తూ.. వయ్యారంగా నడుమును తిప్పుతూ ఆమె షేర్ చేసే వీడియోలు మామూలుగా ఉండవు. అయితే విష్ణుప్రియ యూట్యూబ్‌లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. తాజాగా ఆమె సుధీర్ ఫ్యామిలీ మెంబర్ రమ్యను తీసుకొచ్చి వంటల ప్రోగ్రాం చేసింది. ఇందులో ఆమె అనేక విషయాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

 

vishnupriya

Advertisement

మా వంట మీ ఇంట అంటూ విష్ణుప్రియ తన యూట్యూబ్ చానెల్‌లో వంటల ప్రోగ్రాం పెట్టేసింది. ఈ క్రమంలో విష్ణుప్రియ తన పర్సనల్ విషయాలు చెప్పింది. పీరియడ్స్ ముందు నాకు మూడ్ మొత్తం మారిపోతోంది.. అంతా స్వింగ్‌లో ఉంటుంది.. చిరాకులు పరాకులుగా అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలోనే రమ్య దగ్గరికి వెళ్లి చేతి వంటను రుచి చూస్తాను అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఆమె చేతి వంట అమృతంలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి