
Anchor Vishnupriya Boxing Training Session
Anchor VishnuPriya యాంకర్ విష్ణుప్రియ Anchor VishnuPriya సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆమె వేసుకునే పొట్టి బట్టలు, చేసే డ్యాన్సులు, బొడ్డు కనిపించేలా టీ షర్ట్‌ను పైకి మడతపెట్టి చేసే అందాల విందు ఇలా ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది. అందుకే విష్ణుప్రియకు నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుకుంటూనే ఉంటుంది.
Anchor Vishnu Priya Weekend In Goshala
మామూలుగా అయితే సెలెబ్రిటీలు వీకెండ్ వస్తే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.పార్టీ, పబ్లు, రెస్టారెంట్లు అంటూ తెగ హల్చల్ చేస్తుంటారు. ఇక కొందరు పీకలదాక తాగి పడుకుంటారు. అలా సెలెబ్రిటీలు వీకెండ్‌ను ఎంజాయ్ చేసే పద్దతుల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ తాజాగా విష్ణుప్రియ మాత్రం ఈ సారి తన వీకెండ్‌ను మూగ జీవాల మధ్య గడిపేసింది.
vishnupriya latest pics going viral
తన గోశాలలతో విష్ణుప్రియ ఆవుల మధ్య గడిపింది. దూడలకు గడ్డి వేస్తూ, వాటిని ప్రేమగా నిమురుతూ.. ఇవి నా బిడ్డలు అంటూ విష్ణుప్రియ వాటితో కొంత సమయాన్ని గడిపింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు మొదటి సారి విష్ణుప్రియ బాగా నచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మూగ జీవాల మీద ప్రేమ కురిపించిన విష్ణుప్రియపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Anchor Vishnu Priya Weekend In Goshala
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.