Akkineni : అక్కినేని అక్క‌డ చేయిపెట్టి పెద్ద‌గా ఉన్నాయ‌న్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అందాల భామ‌

Akkineni : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు న‌టీనటుల‌కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. వారిలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఒక‌రు. వైవిధ్య‌మైన సినిమాల‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. చ‌నిపోయే వ‌ర‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఉంటూ సినిమాలు చేస్తూ క‌న్నుమూసారు. ఆయ‌న చివ‌రిగా న‌టించిన చిత్రం మ‌నం. అయితే సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క్లాస్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో ఎక్కువగా నటించారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయనే సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి జయమాలిని తాజాగా ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. .ఏఎన్నార్ గారికి కొంచెం అల్లరితనం ఎక్కువని ఏయ్ పిల్లా.అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఆయన అనేవారని జయమాలిని చెప్పుకొచ్చారు.ఒక సందర్భంలో ఏఎన్నార్ నన్ను చెడ్డ అమ్మాయి అని అన్నారని ఆమె తెలిపారు. నా భార్య నువ్వు చేసే సాంగ్స్, పాత్రల వల్ల చెడ్డ అమ్మాయి అంటుంది అని ఆయన చెప్పేవారని ఆమె చెప్పుకొచ్చారు.అభిమానులు రోజులు గడుస్తున్నా నన్ను మరిచిపోవడం లేదని విఠలాచార్య గారు నా పేరును అలివేలు మంగ నుంచి జయమాలినిగా మార్చారని ఆమె పేర్కొన్నారు.

Andala Bhama comments on Akkineni is big with her hand there.

Akkineni : షాకింగ్ కామెంట్స్..

మొత్తం ఎనిమిది మంది పిల్లలమని తల్లీదండ్రులకు నేను ఆఖరి అమ్మాయినని అయినప్పటికీ కుటుంబ భారం నాపైనే పడిందని ఆమె వెల్లడించారు. మ‌రోసారి నా నడుముచుట్టూ చేయి వేసి.. రెంచు చేతులతో పట్టుకుని.. ఇదేమిటి మీ నడుము ఇంత పెద్దగా ఉంది.. రెండు చేతులు చాలడంలేదు అంటూ .. సరదా కామెంట్ చేశారని చెప్పింది జయమాలినీ. అంతే కాదు అప్పుడు అక్కడే ఉన్న నటుడు గిరిబాబు కల్పించుకుని అది ఆమె ఎలా చెపుతుంది.. ఆమె పేరెంట్స్ ను అడగాలి అంటూ కామెంట్ చేశారని చెప్పారు జయమాలినీ. తెలుగు తెరపై ఫస్ట్ డాన్సర్ హీరో ఆయనే అన్నారు. తనతో కలిసి స్టెప్పులు వేయడం అంటే ఎంతో ఇష్టం అన్నారు జమమాలినీ. అక్కినేని త‌ర్వాత అంత మంచి డ్యాన్స‌ర్ చిరంజీవి అంటూ ఆమె ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

Share

Recent Posts

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

11 minutes ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

1 hour ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

2 hours ago

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?

Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…

3 hours ago

Uppal : ఫ‌లించిన ప‌ర‌మేశ‌న్న కృషి.. మంత్రి ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ చేతికి ఉప్ప‌ల్‌ ర‌హ‌దారి ప‌నులు..!

Uppal  : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫ‌లించింది. ఫ‌లితంగా…

4 hours ago

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు శుభవార్త.. భారీ త‌గ్గిన బంగారం , వెండి ధ‌ర‌లు..!

Today Gold Rates : గత కొంతకాలంగా పరుగులు పెడుతూ రికార్డు స్థాయిలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం…

4 hours ago

Mutton Bone Soup : విరిగిన ఎముకలు తిరిగి అతకాలంటే మటన్ సూపు తాగాలా… ఇది ఎంతవరకు నిజం…?

Mutton Bone Soup : పాతకాలం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఎముకలు విరిగిన లేదా కీళ్ల నొప్పులు ఉన్న,మోకాళ్ళ…

5 hours ago

Yamadharma Raja : చనిపోయిన వ్యక్తులు నరకానికి ఎలా వెళతారో తెలుసా… ఇది తెలిస్తే భయంతో వణికిపోతారు…?

Yamadharma Raja : జనన మరణములు తథ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. మరణం…

6 hours ago