Home » Entertainment » Andrei Koscheev Shares Shriya Gym Video
Entertainment

Shares Shriya : వాటిని షేక్ చేస్తావా?.. శ్రియతో భర్త సరసాలు..

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 5, 2021, 6:10 pm
Advertisement

Shares Shriya శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొశ్చివ్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ భార్యాభర్తల సరసాలు చూసి నెటిజన్లు అవాక్కవ్వాల్సిందే. శ్రియా బికినీలో కనువిందు చేయడం, ఆమె భర్త సరసాలు ఆడటం చూసి జనాలు నోరెళ్లబెడుతుంటారు. ఆ మధ్య రష్యాలో ఈ ఇద్దరూ చేసిన బోటు షికారు, అందులో శ్రియా ఎద భాగంపై ఆండ్రూ తన చేతిన, నోటిని పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అలా ఆండ్రూ, శ్రియ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటారు.

Advertisement

andrei koscheev Shares Shriya Gym Video

ఈ మధ్యే శ్రియ, ఆండ్రూలు ఇద్దరూ కూడా ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. ముంబైలో ఓ ఇళ్లు కూడా కొనుక్కున్నారు. దానికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అలా మొత్తానికి ఇప్పుడు ఈ ఇద్దరూ ఇండియాలోనే ఉంటున్నారు. శ్రియా తన ప్రాజెక్ట్‌ల గురించి ఇలా ఇండియాకు రావాల్సి వచ్చింది. అయితే తాజాగా శ్రియ వర్కవుట్లు చేస్తోన్న వీడియోను ఆండ్రూ కొశ్చివ్ షేర్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

Advertisement

andrei koscheev Shares Shriya Gym Video

Shares Shriya శ్రియతో భర్త సరసాలు

శ్రియ వర్కవుట్లు చేస్తుంటే.. ఆ వీడియోను తీసి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేశాడు ఆండ్రూ కొశ్చివ్. శ్రియ పైకి కిందకు వెళ్తూ జిమ్ చేస్తుంటే.. ఆండ్రూ మాత్రం పక్కనే నిల్చుని వింత వింత రియాక్షన్లు ఇస్తూ శ్రియాను చూపించాడు. షేక్ చేస్తావా? బ్యూటీ.. నువ్ ఎందుకు అంత మూడీగా ఉంటావ్ అంటూ ఏదో ఏదో వింత వింతగా కామెంట్ చేశాడు. మొత్తానికి శ్రియ వర్కవుట్లు, వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

andrei koscheev Shares Shriya Gym Video

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి