Anee Master Satires On RJ Kajal In Ariyana Bigg Boss 5 telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో కాజల్ చేస్తోన్న పనులకు బయట ఎంతటి నెగెటివిటీని సంపాదించుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆమె నవ్వులు, ఆమె మాటలు అన్నీ కూడా కన్నింగ్‌గా, ఏదో ప్లాన్ వేసినట్టుగానే ఉంటుంటాయని ఇంటి సభ్యులు చెబుతుంటారు. అలానే జనాలు కూడా ఆమె గురించి అలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే ఆమె తన అతితో చంపేసింది. ప్రతీ దానికి ఏడవడం, మా పాప చూస్తే ఏమవుతుందో అని సింపతీ కార్డ్ ప్లే చేయడం మొదలుపెట్టింది.
కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ తన పాప గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. కాజల్ ప్లాన్లు, ఆమె వ్యక్తిత్వం గురించి తాజాగా ఆనీ మాస్టర్ చెప్పింది. ఆదివారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ఆనీ మాస్టర్ సంచలన కామెంట్స్ చేసింది. అసలే గత వారంలో ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడిచింది. చివరకు సిరి, ఆనీ మాస్టర్‌లకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కకుండా చేసింది కూడా కాజల్. ఈ కోపం కూడా ఆనీ మాస్టర్‌కు ఉంది
Anee Master Satires On RJ Kajal In Ariyana Bigg Boss 5 telugu
అరియానా చేస్తోన్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తాజాగా ఆనీ సంచలన కామెంట్స్ చేసింది. పక్కన వాడు చచ్చిపోతోన్నా సరే స్ట్రాటజీ ఏంటి.. చెప్పు.. వాడినేం చేద్దాం.. వీడిని ఏం చేద్దాం.. చెప్పు.. ఆ తరువాత చచ్చిపో అనే టైపు అంటూ కాజల్ గురించి ఆనీ మాస్టర్ చెప్పింది. అంటే కాజల్‌కు తన బాధ తనదే కానీ.. వేరే వాళ్ల బాధను పట్టించుకోదని చెప్పేసింది. కాజల్ ఒక్కోసారి బాగానే ఆడుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకొన్ని సార్లు మాత్రం చిరాకు పుట్టిస్తుంటుంది
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.