Director Anil Ravipudi About F3 Movie
Anil Ravipudi : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలో ఎఫ్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా పూజా హెగ్డే ఐటెం
సాంగ్‌లో కనిపించబోతున్నారు. సోనాల్ చౌహాన్, సునీల్, ప్రగతి, ప్రదీప్ సహా తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి పెట్టి ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ను రెండింతలు ఇవ్వబోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈ నెలాఖరున ఎఫ్ 3 సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు అనీల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై అప్‌డేట్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు నందమూరి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ఎఫ్ 3 తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నాడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని ఇప్పటికే బాలయ్య కూడా కన్‌ఫర్మ్ చేశారు.అయితే, బాలయ్య తర్వాత అందరూ ఎన్.టి.ఆర్ హీరోగా అనిల్ రావిపూడి కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీస్తాడని,
Anil Ravipudi comments on Nandamuri Fans
దానికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఏదైనా ఇస్తాడని భావించారు. కానీ, ఎఫ్ 3 తర్వాత బాలయ్య సినిమా తప్ప ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందనే విషయాన్ని అసలు
ప్రస్తావించలేదు. అంటే, దీనిని బట్టి అనిల్ దగ్గర తారక్‌కు సంబంధించి కథ లేదని తేలిపోయింది. కళ్యాణ్ రాం హీరోగా పటాస్ సినిమాను తీసి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నుంచి వరుసగా హిట్స్ అందుకుంటూనే ఉన్నాడు. మన హీరోలలో కూడా అనిల్ అంటే మంచి క్రేజ్ ఉంది. కానీ, అనిల్
– తారక్‌ల కాంబో ఫిక్స్ కాకపోవడమే అభిమానులకు నిరాశను కలిగించే అంశం.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.