Home » Entertainment » Anil Ravipudi Salman Khan Moviie As Sankranthiki Vastunnam Remake
Entertainment

Anil Ravipudi : సల్మాన్ ఖాన్ తో సంక్రాంతికి వస్తున్నాం.. డైరెక్టర్ ప్లానింగ్ అదుర్స్..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: January 28, 2025, 9:00 am
Advertisement

Anil Ravipudi : అనిల్ రావిపూడి డైరెక్షన్ Anil Ravipudi లో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేశారు. హ్యాట్రిక్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం చేశారు. ఐతే సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాల మధ్య రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఐతే అనిల్ రావిపూడి ఈ సినిమా హిందీ రీమేక్ చేయాల్సి వస్తే మాత్రం అది సల్మాన్ ఖాన్ తో చేస్తానని చెప్పడం విశేషం. లేటెస్ట్ ఆ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీలో రీమేక్ చేయాల్సి వస్తే దాన్ని సల్మాన్ ఖాన్ తో చేస్తానని అన్నారు. ఆయనకు ఇది పర్ఫెక్ట్ స్టోరీ అని అన్నారు.

Advertisement

Anil Ravipudi : సల్మాన్ ఖాన్ తో సంక్రాంతికి వస్తున్నాం.. డైరెక్టర్ ప్లానింగ్ అదుర్స్..!

Anil Ravipudi : సినిమాల మీద ఆసక్తి..

ఐతే బాలీవుడ్ లో ఈమధ్య తెలుగు సూపర్ హిట్ సినిమాలు అన్నీ రీమేక్ అవుతున్నాయి. అక్కడ హీరోలు కూడా ఇక్కడ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఏదైనా తెలుగు సినిమా రీమేక్ ఛాన్స్ వస్తే మాత్రం మరో మాట మాట్లాడకుండా చేస్తున్నారు. ఐతే వాళ్లు అనడమే కాదు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీ రీమేక్ చేస్తే మాత్రం అది సల్మాన్ ఖాన్ తో తానే డైరెక్ట్ చేస్తానని అన్నారు.

Advertisement

సో బాలీవుడ్ లో అనిల్ సినిమా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదని చెప్పొచ్చు. సౌత్ డైరెక్టర్స్ సినిమా అంటే చాలు బాలీవుడ్ మేకర్స్ రెడీ అనేస్తున్నారు. అక్కడ స్టార్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో తప్పకుండా ఈ కలయికలో సినిమా వస్తే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. తీసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ లు అందుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో డబుల్ హ్యాట్రిక్ లను కొనాగిస్తూ ట్రిపుల్ హ్యాట్రిక్ కి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. Anil Ravipudi, Salman Khan, Venkatesh, Sankranthiki Vastunnam, F2, F3, Aishwarya Rajesh, Meenakshi Chaudhary

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి