anjali black dress Pics VIral
Anjali : తెలుగమ్మాయి అంజలి..‘ఫొటో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ భామకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫిల్మ్‌తో మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్స్ ప్లే చేస్తూనే అంజలి..పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.సంప్రదాయ వస్త్రాల్లో కుందనపు బొమ్మలా కనిపించే అంజలి..ఇటీవల కాలంలో ట్రెండ్ మార్చేసినట్లు కనబడుతుంది. ‘జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అంజలి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో మంచి పాత్ర పోషించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.
anjali black dress Pics VIral
కాగా, ఇటీవల ఈ భామ మోడ్రన్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి నెట్టింట వైరలవుతున్నాయి. స్టైలిష్ బ్లాక్ స్పెడ్స్ ధరించి బ్లాక్ టాప్‌లో బ్లూ కలర్ జాకెట్ వేసుకుని ఉన్న అంజలి తన భారీ ఎద అందాలను బయటపెట్టేసి కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఎప్పుడూ చీరల్లో కనబడే అంజలి ఇలా మారిపోయిందేంటనే చర్చించుకుంటున్నారు. తెలుగమ్మాయి అంజలి మోడ్రన్ డ్రెస్సుల్లోనూ అదరగొట్టేస్తుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ ప్రజెంట్ జీనియస్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పుణేలో పూర్తయింది.
anjali black dress Pics VIral
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో హీరోగా నటించాలని మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం నుంచి అనుకున్నారు. అయితే, ఆయనకు దక్కని అవకాశం ఆయన తనయుడు చరణ్‌కు దక్కింది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.