Anjali reacted to the wedding rumors
Anjali : సోషల్ మీడియా,Social mediaలో సెలబ్రిటీలకు సంబంధించి వచ్చే వార్తలకు అంతే లేదు. ప్రేమ, పెళ్లి, Love, marriage తో పాటు ఇతర విషయాలకు సంబంధించి ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. వీటికి సంబంధించి కొందరు క్లారిటీ ఇచ్చిన మరి కొందరు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వరు. గత కొద్ది రోజులుగా అంజలి పెళ్లికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. అంజలికి ఇది వరకే పెళ్లి అయిపోయిందని, అంజలి, Anjali భర్త అమెరికాలో ఉంటున్నాడంటూ ప్రచారాలు చేశారు. తాజాగా అంజలి ఈ వార్తలపై స్పందిస్తూ.. వాటిలో నిజం లేదని, ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని,
సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెబుతానంటూ అంజలి పేర్కొంది. దీంతో అంజలి పెళ్ళి వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. అప్పట్లో అంజలి హీరో జైతో ప్రేమలో ప్రేమలో ఉంది అని.. ఇద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు తమిళనాట చాలా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. కాని కొన్నాళ్లకు ఈ వార్తలకు కూడా పుల్ స్టాప్ పడింది. అయితే అంజలి పెళ్ళి వార్తలు మాత్రం అప్పడప్పుడు సోషల్ మీడియా,Social media, లో హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. కొన్నాళ్లు ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో.. అంజలి పని అయిపోయింది.. ఇక తరువాత పెళ్ళై అంటూ వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెట్టింది అంజలి. ఇక Anjali,అంజలి విషయానికి వస్తే తెలుగు నటి అయిన ఈ అమ్మడు తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Anjali reacted to the wedding rumors
ఫోటో సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్,Kollywoodకు వెళ్లింది.. కట్రదు తమిజా సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వగా, అక్కడ మొదటి సినిమానే సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇక దాంతో వరుసగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వెళ్లింది. ఏడేళ్లకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా,Seethamma Vakitlo Sirimalle Chettu movie,తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అంజలికి ఈ సినిమా మంచి విజయం సాధించి పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్, Tollywoodలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది.. ప్రస్తుతం ఈమె రామ్‌చరణ్,Ram charan, RC15,ఆర్‌సీ15లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.