Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా అందరి మనసులు గెలుచుకున్నారు సమంత నాగ చైతన్య. వీరిద్దరు విడిపోవడం ప్రతి ఒక్కరికి చాలా బాధని కలిగించింది. కలిస్తే బాగుండని చాలా మంది అనుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ అప్స్ అనేవి చాలా సర్వ సాధారణమైన విషయం. అయితే ప్రస్తుతం బాలీవూడ్ లో ఓ ప్రేమ జంట విడిపోవడంపై చర్చ జరుగుతుంది. అక్కడ హీరో సిద్ధార్థ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుందో వార్తలు వస్తుండగా.. తాజాగా వీరికి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఈ వార్తలను నిజం అనేలా… ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ధార్థ తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. .
మరో జంట..
అమీర్ ఖాన్ కుటుంబం నుండి వచ్చిన అవంతిక మాలిక్ కూడా తన భర్త నుండి విడిపోవాలని అనుకుంటుందట. ఇమ్రాన్ ఖాన్‌తో గత రెండేళ్లుగా ఈ అమ్మడు దూరంగా ఉంటుందట. ఈ విషయాలపై వారిద్దరు స్పందించకపోవడం, ఎన్ని వార్తలు వస్తున్నా కూడా ఖండించకపోవడంతో ఈ ఇద్దరు విడిపోవడం పక్కా అని అంటున్నారు. సమంత చైతూ దారిలో మరో జంట విడిపోతుందని వారు చెప్పుకొస్తున్నారు. ఇదిలా నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి ఇటీవల చాలా వార్తలు వస్తున్నాయి. అయితే నాగ చైతన్య మాత్రం ఇంతవరకు రెండో పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాగ చైతన్య,సమంతల ‘మజిలీ’లో నటించిన దివ్యాంశ కౌశిక్‌ను నాగ చైతన్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.
నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు నాగ చైతన్య కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. సమంత, నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఏ సెలెబ్రిటీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత జీవితం. అలా మొదలైంది, ఓ బేబీ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. పర్సనల్ లైఫ్ గురించి తెలసుకోను, మాట్లాడను అని చెప్పుకొచ్చింది.
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
This website uses cookies.