
Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భర్త లేకపోతే ఏంటి.. చాలా ఆప్షన్స్ ఉన్నాయిగా..!
Anshu Reddy : బుల్లితెర ప్రేక్షకులని ప్రతివారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ఎంటర్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెర ఆర్టిస్ట్‌లతో శ్రీముఖి చేసే సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. తాజా ఎపిసోడ్ కోసం కార్తీకదీపం డాక్టర్ బాబు (నిరుపమ్ పరిటాల), గుండెనిండా గుడిగంటలు బాలు (విష్ణుకాంత్), మగువా ఓ మగువా సింధూర (కృతిక ఉమాశంకర్), ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద (అన్షు రెడ్డి) సందడి చేశారు.
Anshu Reddy : అంత మాట అనేసింది ఏంటి.. భర్త లేకపోతే ఏంటి.. చాలా ఆప్షన్స్ ఉన్నాయిగా..!
వారితో పాటు బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, విష్ణుప్రియ కూడా ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు.. ఈ సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ ఎవరైతే గెలుస్తారో వాళ్లు కశ్మీర్ ట్రిప్ వెళ్లబోతున్నారంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక సమ్మర్‌లో మీరు కూల్ కూల్‌గా చేసే పనులేంటి అంటూ డాక్టర్ బాబుని అడిగింది శ్రీముఖి. అప్పుడు అదే అన్నట్టు సైగలు చేశారు డాక్టర్ బాబు
ఇక ప్రోమో చివరలో అన్షు రెడ్డిని ఓ ప్రశ్న అడిగింది శ్రీముఖి. వెకేషన్ విత్ హజ్‌బెండ్.. వెకేషన్ విత్ ఔట్ హజ్‌బెండ్ ఏది మీకు ఇష్టం అని అడగ్గా… భర్త అంటే ఇంక ఒక్కడే ఉంటాడు.. భర్త లేకపోతే ఇంక చాలా ఆప్షన్స్ ఉంటాయిగా అంటూ అన్షు ఆన్సర్ ఇచ్చింది. ఈ మాటకి శ్రీముఖి వామ్మో అని నోరెళ్లపెట్టింది. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో రామరాజు రెండో కోడలు నర్మదగా నటిస్తుంది అన్షు.ఈమె సోషల్ మీడియలో లేెటెస్ట్ ఫొటోలు, వీడియోలని షేర్ చేస్తూ మంచి కిక్ ఇస్తుంది. రీల్స్‌తో కూడా అదరగొడుతుంది.
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
This website uses cookies.