Home » Entertainment » Anu Emmanuel Shared Her Latest Pics
Entertainment

Anu Emmanuel : వామ్మో.. అను ఇమ్మాన్యుయేల్ అందాలు చూసి తట్టుకోలేరు.. !

Authored By
mallesh
The Telugu News | Updated on: December 13, 2021 9:17 pm
Advertisement

Anu Emmanuel : బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ సుందరి.. తెలుగులోకి నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది అను. అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Advertisement

సదరు ఫొటోల్లో అను ఇమ్మాన్యుయేల్ వైట్ కలర్ డ్రెస్సులో గ్లామరస్ గర్ల్‌గా కనబడుతోంది. ఎద అందాలు ఆరబోస్తూ చాలా అందంగా కనబడుతోంది అను. అలా కూర్చొని, జుట్టు విరబోసుకుని, తొడ, ఎద అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది అను ఇమ్మాన్యుయేల్. అను ఇమ్మాన్యుయేల్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూటిఫుల్ అండ్ హాట్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు.  అను ఇమ్మాన్యుయేల్ నటించిన ‘మహా సముద్రం’ చిత్రం ఇటీవల విడుదలైంది.

Anu emmanuel shared her latest pics

Advertisement

Anu Emmanuel : ఎద అందాలు ఆరబోసి అదరహో అనిపిస్తున్న అను..

అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అను.. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో దాదాపుగా యాక్ట్ చేసింది. అయితే, ఈ భామకు సరైన హిట్ ఫిల్మ్ అయితే పడలేదని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో సెకండ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది ఈ భామ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫిల్మ్‌లో మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి