Anupama Parameswaran : మందులో మునిగి తేలుతున్న అనుప‌మ‌.. రాత్రి అయితే వైన్ ఉండాల్సిందేన‌ట‌..!

Advertisement
Advertisement

Anupama Parameswaran : మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌లు టాలీవుడ్‌ని ఏలుతున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ చాలా మంది మ‌ల‌యాళీ హీరోయిన్స్ టాప్ హీరోయిన్‌గా ఎదిగి ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక‌రు. 2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్​తో వెండి తెరకు పరిచయమైంది. ఈ కర్లీ హెయిర్​ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోంది. ఇన్​స్టాగ్రామ్​లో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటూ.. ఫ్యాన్స్​కు అప్​డేట్స్ ఇస్తుంటుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలోఈ ముద్దుగుమ్మ షేర్ చేసే క్యూట్ పిక్స్ అంద‌రి మ‌తులు పోగొడుతుంటాయి. అంతే కాక ఆ పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి.నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌రైంది అనుప‌మ‌.

Advertisement

ఇందులో ఆమె నటనకు జీ సినిమా తెలుగు అవార్డు లభించింది. కెరీర్‌లో విభిన్న‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.వీకెండ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో త‌న పిక్స్ షేర్ చేస్తూ.. వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది.. పక్కకి జరపకండి.. నా ఫోటోలను చూపించాలని అనుకోవడం లేదు అంటూ తాగినట్టుగా ఉన్న పోజులు పెట్టేసింది అనుపమ. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.క్యూట్ లుక్స్‌తో కుర్ర‌కారును ప‌డ‌గొట్టే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రీసెంట్‌గా న‌టించిన చిత్రం రౌడీ బాయ్స్‌. ఈ మూవీలో కొత్త హీరోతో లిప్‌లాక్ సీన్ల‌లో న‌టించి రెచ్చిపోయిందీ మ‌ల్లూ బ్యూటీ.

Advertisement

anupama parameswaran chil with week end special wine

ఇప్ప‌టివ‌ర‌కు డీసెంట్‌గా క‌నిపించిన అనుప‌మ త‌న‌లోని కొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తీస్తూ రొమాన్స్‌ల‌తో చెల‌రేగిపోయింది. ఇది చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు! అనుపమ ఈ రేంజ్‌లో హ‌ద్దులు దాటి మ‌రీ న‌టించ‌డానికి ఆమెకు ఆఫ‌ర్ చేసిన‌ రెమ్యున‌రేష‌న్ కూడా ఓ కార‌ణం అంటున్నారు.రౌడీ బాయ్స్ మూవీకి అనుప‌మ‌కు రూ.50 ల‌క్ష‌ల పారితోషికం అప్ప‌జెప్పార‌ట‌! ఇప్ప‌టివ‌ర‌కు ఇంచుమించు పాతిక ల‌క్ష‌ల్లోపే రెమ్యున‌రేష‌న్ అందుకునే అనుప‌మకు ఇదు కెరీర్‌లో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ అని తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

30 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

1 hour ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

2 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

12 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

13 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

14 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

15 hours ago

This website uses cookies.