Anupama : అందరిముందు ముద్దులు పెట్టుకోవడం చాలా కష్టం.. అనుపమ కామెంట్స్..!
Anupama : అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు కుర్రాళ్లకు కలల రాకుమారి. తన అందమైన నవ్వుతో కుర్రాళ్లను పడేసిన బ్యూటీ ఆమె. మొదట్లో సెకండ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆమెచేసిన సినిమాల్లో కేవలం అనుపమను చూడటం కోసమే థియేటర్లకు చాలామంది వెళ్లేవారు. అందుకే అనుపమకు యూత్ లో అంత ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవాలి. కాగా అనుపమ మొదట్లో కొన్ని రూల్స్ పెట్టుకుని సినిమాలు చేసింది. ఆమె మొదట్లో లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ లాంటివి చేయకుండానే సినిమాలు చేసింది. కానీ సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు…
ఇక్కడ రొమాన్స్ చేయకుండా, లిప్ లాక్ చేయకుండా హీరోయిన్ గా కొనసాగడం చాలాకష్టం. ఆ విషయం అనుపమకు కూడా అర్థం అయింది. అందుకే మధ్యలో ఆమెకు అవకాశాలు తగ్గిపోయినప్పుడు వెంటనే లిప్ లాక్ సీన్లకు కూడా ఓకే చెప్పేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమె నటిస్తున్న సినిమా టిల్లు స్వ్కేర్. డీజేటిల్లు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా రెచ్చిపోయి నటించింది. ఇందులో సిద్దుతో ఆమె చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇందుకు అద్ధం పడుతోంది. కాగా తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో సినిమాలో ఉన్న రొమాన్స్ గురించి మాట్లాడింది.
నాకు అందరి ముందు రొమాన్స్ చేయడం అంటే చాలాకష్టంగా ఉంటుంది. సెట్ లో వంద మంది ముందు రొమాన్స్ చేయాలంటే ఎందుకో కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ సినిమాలోని క్యారెక్టర్ లో మనం లీనం అయిపోయి నటించాలి. అప్పుడే సీన్ బాగా వస్తుంది. ఈ సినిమాలో అందరూ ఎక్కువగా లిప్ లాక్ సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందనిఅనుపమ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే మొదటి పార్టు చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.