Home » Entertainment » Anupama Parameswaran Mind Blowing Looks
Entertainment

Anupama : చీర‌క‌ట్టులో క‌సిగా చూస్తూ మ‌తులు పోగొడుతున్న అనుప‌మ‌

Authored By
Sam C
The Telugu News | Updated on: September 16, 2022 7:03 pm
Advertisement

Anupama : అందాల ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, అద‌ర‌గొట్టే అభిన‌యంతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఒక‌ప్పుడు మంచి చిత్రాల‌లో న‌టించి భారీ హిట్స్ కొట్టిన అనుప‌మ ఈ మ‌ధ్య స‌క్సెస్‌కి చాలా దూరంగా ఉంది. అయితే హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి ‘కార్తికేయ 2′ భారీ హిట్ ను అందించింది. ఆమె కెరియర్లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి ’18 పేజెస్’ .. ‘ బట్టర్ ఫ్లై’ రెడీ అవుతున్నాయి. ప్ర‌స్తుతం అనుప‌మ‌కి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement

తాజాగా రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ‘ఈగల్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. ఇందులో అనుప‌మ‌ని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అత త్వ‌రలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నునండ‌గా, ఈ మధ్య కాలంలో ర‌వితేజ వరుసగా కుర్ర హీరోయిన్లతో జోడీ కడుతూ వస్తున్నాడు. ఆ జాబితాలోకి అనుపమ చేరడం విశేషం. అనుప‌మ ఇటీవ‌ల గ్లామ‌ర్‌తోను మ‌త్తెక్కిస్తుంది.

anupama parameswaran mind blowing looks

Advertisement

Anupama : అనుప‌మ గ్లామ‌ర్ షో..

కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ వారెవ్వా అనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో మ‌తులు పోగొడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అనుప‌మ‌ని ఇలా చూసి అంద‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం అనుప‌మ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, పాత్ర నచ్చితే అలాగే సినిమాకు అవసరమైతేనే అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అనుపమ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తనకంటే వయసులో దాదాపు 28 ఏళ్లు పెద్ద అయిన సీనియర్ హీరోతో రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి రెడీ అవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి